Home » Mangalagiri
మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సెవెన్త్ జనరేషన్ బైప్లేన్ క్యాథ్‌ల్యాబ్‌ను, టీఎంటీ పరికరాలను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ప్రొఫెసర్ అహంతెం శాంతా సింగ్ శనివారం ప్రారంభించారు.
మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ర్యాగింగ్ భూతం రెచ్చిపోయింది. ఓ జూనియర్‌ను సీనియర్ వైద్య విద్యార్థులు తీవ్రంగా వేధించారు. దీంతో మనస్థాపం చెందిన బాధిత విద్యార్థి బలవన్మరణానికి ప్రయత్నించాడు
CM Chandrababu: ప్రజలకు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతలను ఉద్దేశించి అన్నారు.
CM Chandrababu: 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని అన్నారు.
Key Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు అందరూ హాజరవుతున్నారు.
రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఒక పేదింటి కల నెరవేరింది. సీఎం చంద్రబాబు మాటతో నిరుపేద కుటుంబానికి కొత్త ఇల్లు సమకూరింది. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం సుగాలి కాలనీకి చెందిన పాములు నాయక్ కుటుంబం పూరి గుడిసెలో నివసించేది.
అమరావతి మహిళలను దారుణంగా అవమానిస్తూ.. సాగిన డిబేట్‌కు సంబంధించి సాక్షి చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళవారం మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.
Kommineni Srinivas: సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేనిని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.
Kommineni Mangalagiri Court: సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.