Home » Maharashtra
అతిథులను దేవుడిగా భావించే సంస్కృతి ముంబైలో ఉందని, కునాల్ తనను తాను ముంబైకి అతిథిగా చెప్పుకుంటున్నారని, అలాంటపప్పుడు భయపడటం ఎందుకని రాహుల్ కనల్ ప్రశ్నించారు.
దేశనాయకత్వాన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తాను నమ్ముతున్నానని, తన రిటైర్మెంట్ అప్లికేషన్ అందజేయడానికి ప్రధాన మంత్రి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండవచ్చని సంజయ్ రౌత్ అన్నారు.
ఔరంగజేబు సమాధి కేంద్రంగా సాగుతోన్న వివాదంపై మహారష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి కానీ.. వాట్సాప్‌లో కాదని స్పష్టం చేశాడు. ఆ వివరాలు..
ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ.. బిజీ బిజగా గడుపుతున్న రోడ్డు మీదకు ప్రమాదం దూసుకువచ్చింది. ఫ్లైఓవర్ నుంచి ఓ ట్యాంకర్ కింద పడింది. భయపడిన జనాలు అక్కడ నుంచి పరిగెత్తుకెళ్లారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..
దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ వలంటీర్లు విశిష్ట సేవలందిస్తున్నారని మోదీ అన్నారు. నాగపూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.
దేశ సమగ్రతను బలహీనపరిచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక సంస్థల నుంచి కునాల్ నిధులు పొందుతున్నారని రాహుల్ కనాల్ ఆరోపించారు.
షిండేపై వ్యాఖ్యలకు సంబంధించి కామ్రాపై ఖార్ పోలీసుస్టేషన్‌లో శనివారంనాడు 3 కేసులు నమోదయ్యాయి. జలగావ్ సిటీ మేయర్, నాసిక్‌కు చెందిన ఒక హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టారు.
కునాల్ కామ్రపై జలాగావ్ సిటీ మేయర్, నాసిక్‌కు చెందిన ఓ హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లకు సంబంధించి విచారణ అధికారి ముందు హాజరకావాలంటూ ముంబై పోలీసులు ఇప్పటికే రెండుసార్లు కామ్రకు సమన్లు పంపారు.
Kunal Kamra: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా వెనక్కి తగ్గట్లేదు. ఈ సారి ఎంపీ సుధామూర్తి 'సింపుల్' లైఫ్‌స్టైల్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
వ్యక్తిగత దాడులకు పాల్పడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై రౌత్ స్పందిస్తూ, జనం ఏది పడితే అది మాట్లడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదనే విషయంలో యోగితో తాను ఏకీభవిస్తానని అన్నారు.