• Home » Madhya Pradesh

Madhya Pradesh

No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన

No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన

పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు, సూపర్ మార్కెట్ల వంటి ప్రదేశాలలో నగదు లావాదేవీలను నిలిపివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కొత్త సంవత్సరం నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Pregnant woman: భర్త చనిపోయిన బాధలో గర్భిణీ.. కానీ హాస్పిటల్‌లో ఊహించని అమానుషం

Pregnant woman: భర్త చనిపోయిన బాధలో గర్భిణీ.. కానీ హాస్పిటల్‌లో ఊహించని అమానుషం

ఆమె 5 నెలల గర్భవతి.. భర్త చనిపోవడంతో పట్టరాని దుఃఖంలో ఉంది. భర్త శవం ఉన్న హాస్పిటల్‌లోనే ఆమె ఉంది. అయితే మాత్రం మాకేంటి? ఆసుపత్రి బెడ్‌కు అంటిన రక్తం మరకలు తుడవాల్సిందే.. అంటూ హాస్పిటల్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Madhya Pradesh: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై ..

Madhya Pradesh: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై ..

మధ్యప్రదేశ్‌లో వరుస దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మహిళలపై వేర్వేరుగా లైంగిక దాడి జరిగింది. రేవాలో పిక్నిక్ వెళ్లిన దంపతులపై దాడి చేశారు. భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై లైంగిక దాడి చేశారు.

Viral News: గోవులను తొక్కించుకునే సంప్రదాయం.. ఈ ఊరు ప్రత్యేకత తెలుసా

Viral News: గోవులను తొక్కించుకునే సంప్రదాయం.. ఈ ఊరు ప్రత్యేకత తెలుసా

దేశంలోని అనేక ప్రాంతాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దసరా సందర్భంగా తెలంగాణాలో నిర్వహించే బతుకమ్మ, తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాతి సందర్భంగా నిర్వహించే కోళ్ల పందేలు.. ఇలాంటివి ఆయా ప్రాంతాల ప్రత్యేకతను, సంస్కృతిని చాటుతాయి.

Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

సాధు జంతువులను ఏం చేసినా.. కవ్వించినా అవి ఏం చేయ్యవు. అదే పులి, సింహం, చిరుత లాంటి జీవులను కవ్విస్తే ఏం చేస్తాయో. అందరికి తెలిసిందే. ఇంకా సోదాహరణగా తెలియాలంటే మాత్రం.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.

Viral Video: రైలు విండోలో నుంచి జారీ పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Viral Video: రైలు విండోలో నుంచి జారీ పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఎమర్జెన్సీ కిటికి తీసి ఉండడంతో.. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి ఆ పాప కిందకి పడిపోయింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై..రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. పాపను ప్రాణాలతో రక్షించారు.

Viral: అందమైన కొడుకు కోసం భార్య వింత నిర్వాకం.. భర్తకు ఆ మాట చెప్పి.. చివరకు..

Viral: అందమైన కొడుకు కోసం భార్య వింత నిర్వాకం.. భర్తకు ఆ మాట చెప్పి.. చివరకు..

పెళ్లైన దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని కోరుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు పిల్లలు కలగకపోతే వేరే పిల్లలను దత్తత తీసుకుని పెంచుకంటారు. కానీ కొందరు మాత్రం తమకు సంతానం కలగలేదనే కారణంతో చివరకు తప్పుడు పనులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి..

GPS tracker: భద్రాద్రి జిల్లాలో ‘గూఢచార రాబందు’!

GPS tracker: భద్రాద్రి జిల్లాలో ‘గూఢచార రాబందు’!

చర్ల అటవీ ప్రాంతంలో కెమెరా, జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చిన ‘గూఢచార రాబందు’ సంచారం కలకలం సృష్టించింది.

Ujjain Mahakal Temple: ఉజ్జయిని మహాకాల్ ఆలయ ప్రహరీగోడ కూలి ఇద్దరు మృతి

Ujjain Mahakal Temple: ఉజ్జయిని మహాకాల్ ఆలయ ప్రహరీగోడ కూలి ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయ ప్రహరిగోడ కుప్పకూలిన దుర్ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Madhya Pradesh: సైనికుల రైలు వెళ్లే పట్టాలపై డిటోనేటర్లు!

Madhya Pradesh: సైనికుల రైలు వెళ్లే పట్టాలపై డిటోనేటర్లు!

రైలు పట్టాలపై డిటోనేటర్లు, గ్యాస్‌ సిలిండర్‌లు ఉంచిన ఘటనలు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి