Home » Madakasira
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎ్‌సరాజు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అమరాపురం మండలం ఆలదపల్లి పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు.
రొళ్ల మండలం ప్రత్యేక అధికారి చేతులోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీలో నెలకొన్న వర్గపోరుతో ఈ పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టకపోవడంతో నియోజకవర్గంలో అన్ని ఎంపీపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.
సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తోందని ఇనచార్జి ఆర్‌డీవో ఆనంద్ కుమార్ అన్నారు. సోమవారం ఆర్‌డీవో కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు.
అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్ రఫిక్, రఘురామ్ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
మడకశిరకు ఆర్డీఓ కార్యాలయం రావడం వరమని సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలుపుకొన్నారని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనక్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
చలిపులి పట్టు రైతులను వణికిస్తోంది. చలి వల్ల పట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చలికాలంలో పట్టుపురుగుల పెంపకం, సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.
మడకశిర నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.
వైసీపీ నేత జగన, ఆపార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ పేరిట చేస్తున్నది ఒక నాటకం అని, ప్రజల్లో విద్యార్థుల్లో స్పందన కరవయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.
ప్రతి విద్యార్థి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ కష్టపడికాక ఇష్టపడి చదివితేనే బంగారు భవిషత్తు ఉంటుందని యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు భూతన్న అన్నారు.
రాజీమార్గం ఎంతో ఉత్తమమని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అ న్నారు. శనివారం జాతీయ మెగా లోక్ అదాలత నిర్వహించారు. 245 కేసులు నాలుగు బెంచీల ద్వారా పరిష్కరించారు.