Home » Love
Saharanpur Tragedy: ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతు చెట్టుకు వేలాడుతున్న యువకుడి శవాన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి ఓ యువతి శవంపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. పోలీసులు ఆమెను పక్కకు తీసుకురావటానికి నానా కష్టాలు పడ్డారు.
వాట్సాప్, ట్విటర్లో, ఇన్‌స్ట్రాగ్రాంలో ఛాటింగ్‌తో మొదలైన ప్రేమ నిజజీవితంలోకి వచ్చేసరికి పర్కవుట్ కాక వీడిపోతారు కొందరు. మరి కొంతమంది పరిస్థితులు అనుకూలించక వాళ్ల ప్రేమ దారులు మార్చుకుంటున్నారు. తరాలు మారే కొద్దీ ప్రేమలో వైఫల్యాలు పెరుగుతూనే వస్తున్నాయి. మిలీనియం జనరేషన్‌లో ప్రేమలో గెలిచిన వాళ్లకంటే ఓడిన ఎక్కువగా కనిపిస్తున్నారు.
యువతి ఒకే సారి ఇద్దర్నీ ప్రేమించటం మొదలెట్టింది. తర్వాత కొత్త ప్రియుడి మోజులో పడిపోయింది. ప్లాన్ ప్రకారం యువతి రాత్రి 11 గంటల సమయంలో దిల్‌జీత్‌ను ఓ చోట కలుద్దాం రమ్మంది. అతడు ఆమె చెప్పిన చోటుకు స్కూటీ మీద వెళ్లాడు.
ఆడబిడ్డలు వేరే కులం అబ్బాయిలను ప్రేమించడమే నేరమైపోయింది! కులాంతర ప్రేమలను తండ్రులు జీర్ణించుకోలేక కన్నపేగులపైనే కత్తులు దూశారు.
ఇంటర్ చదువుతున్న యువతిపై దాడికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిత్యం ప్రేమికులు, సందర్శకులతో కళకళలాడే ఇందిరాపార్కు(Indira Park) వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) శుక్రవారం రోజున బోసిపోయింది.
Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజు ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే ఆగ్రహంతో యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీగా రోజాలు, రకరకాల అందమైన పుష్పాలు నగరానికి దిగుమతయ్యాయి. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు(Lovers) ఘనంగా చేసుకుంటారనే విషయం తెలిసిందే.
తన ప్రేమకు అడ్డుచెప్పడం వల్లే ప్రియురాలి తల్లి మైథిలి (60)ని హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. గత సోమవారం ఈస్ట్ ముగప్పేరులోని అపార్టుమెంట్‌లో మైథిలి(Maithili) అనే వృద్ధురాలు హత్యకు గురైంది.
Bill Gates Girlfriend: అపర కుబేరుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన ఓ క్రేజీ సీక్రెట్ బయటపడింది. తన లవ్ లైఫ్ గురించి బిల్ గేట్స్ రివీల్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..