Pakistan Man: పాకిస్తాన్ యువకుడి మోసాలు.. పెళ్లి పేరుతో అమ్మాయిల మత మార్పిడి
ABN, Publish Date - Aug 15 , 2025 | 01:59 PM
Pakistan Man: కొన్నేళ్ళ క్రితం కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు హిందూ మతానికి చెందిన ఆమెను తన మతంలోకి మార్చాడు. ఇప్పుడు మరో యువతిని ప్రేమ, పెళ్లితో మోసం చేయడానికి సిద్ధమయ్యాడు.
పాకిస్తాన్‌కు చెందిన ఫహద్ అనే యువకుడు ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్నాడు. అమ్మాయిలను పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు హిందూ మతానికి చెందిన ఆమెను తన మతంలోకి మార్చాడు. ఇప్పుడు మరో యువతిని ప్రేమ, పెళ్లితో మోసం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇది గుర్తించిన కీర్తి భర్తను, అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
జగన్ మెడలు వంచిన పులివెందుల..పులి పరార్..?
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై కేసు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 15 , 2025 | 01:59 PM