Home » lifestyle
ఈతరం సిక్స్‌ప్యాక్ కోసం జిమ్‌ల చుట్టూ తిరుగుతోంది. కానీ ఒకప్పుడు వ్యాయామం అంటే అఖాడాలే.
ఆషాఢం వచ్చిందంటే... అతివల చేతులు గోరింటాకు డిజైన్లతో మెరిసిపోతాయి.
పెళ్లి భోజనాలనగానే లగ్జరీగా ఏర్పాట్లు చేస్తున్నారు క్యాటరింగ్‌వాళ్లు. ప్యాకేజ్‌ను బట్టి ఏర్పాట్లు ఉంటున్నాయి.
అచ్చ తెలుగమ్మాయి... కానీ తమిళంలో బాగా పేరు తెచ్చుకుంది.
జుట్టు రాలడం, చుండ్రు, జిడ్డు, మెరుపు తగ్గడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇంట్లోనే సులభంగా దొరికే మెంతుల పొడిని సరైన విధంగా ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కుదుళ్లను బలంగా మార్చడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా? అయితే, ఈ సులభమైన చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
రైలు ఆలస్యమైతే రీఫండ్ వస్తుందా? TDR ఎలా ఫైల్ చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
వర్షాకాలంలో ఆహార విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా చేపలు తినేవారిలో రోహు, కాట్లా చేపల్లో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం ఉంటుంది.
రాత్రి వచ్చిన కలలను ఉదయం కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోవడం చాలామందికి అలవాటు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలను ఇతరులకు చెప్పకూడదని అంటారు.
తెలంగాణలోని చారిత్రక కోటల్లో భువనగిరి కోటకు ప్రత్యేక స్థానం ఉంది. చరిత్ర, ప్రకృతి, సాహసయాత్రను ఒకేసారి ఆస్వాదించాలనుకునే వారికి భువనగిరి కోట అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది.