Home » Kuldeep Yadav
ఆసియా కప్ సూపర్ ఫోర్ స్టేజ్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. కీలక మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్‌లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది.
ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం సన్నద్ధం అవుతున్నాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. రవిచంద్రన్ అశ్విన్ గైర్హాజరీలో భారత స్పిన్ విభాగంలో జడేజాతో కలసి కీలకపాత్ర పోషించాలని అతడు భావిస్తున్నాడు.
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశికను వివాహం చేసుకోబోతున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్థ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Indian Premier League: చెంపదెబ్బతో ఐపీఎల్‌లో కాంట్రవర్సీకి దారితీశాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఒక్కపనితో లేనిపోని విమర్శలకు అవకాశం ఇచ్చాడు. అయితే ఎట్టకేలకు దీనికి ఎండ్‌కార్డ్ పలికాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: మండు వేసవిలో ఇంట్రెస్టింగ్ ఫైట్స్‌తో మరింత హీట్ పుట్టిస్తున్న ఐపీఎల్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో హర్భజన్-శ్రీశాంత్ గొడవ గుర్తుకొచ్చేలా రింకూను చెంపదెబ్బ కొట్టాడు కుల్దీప్. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: చైనామన్ కుల్దీప్ యాదవ్ ఓ స్టన్నింగ్ డెలివరీతో మైండ్‌బ్లాంక్ చేశాడు. పాములా మెలికలు తిరిగిన బంతి బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరేలా చేసింది. కుల్దీప్ దెబ్బకు బలైన బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli: స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మళ్లీ తిట్లు తిన్నాడు. అదీ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల్లోనే కావడం గమనార్హం. అసలు చైనామన్ బౌలర్‌పై కింగ్ ఎందుకు సీరియస్ అయ్యాడు అనేది ఇప్పుడు చూద్దాం..
IND vs NZ Live Score: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు కుల్దీప్ యాదవ్. స్టన్నింగ్ బౌలింగ్‌తో కివీస్‌ను ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు.
Kuldeep Yadav: చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ సీరియస్ అవడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కడ్ని టార్గెట్ చేసి ఇద్దరూ బూతుల దండకం అందుకోవడంపై జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు ఈ వివాదంలో తప్పు ఎవరిది? అనేది ఇప్పుడు చూద్దాం..