Home » Komati Reddy Venkat Reddy
Komatireddy: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు అన్ని పండుగలు సమానమే అని స్పష్టం చేశారు. హిందు, ముస్లిం, క్రిస్టియన్లను అందరిని కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
కులగణనపై రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఎమ్మెల్సీ కవితను చూసి నేర్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆ ముగ్గురూ కులగణనలో పాల్గొనలేదని, కవిత ఒక్కరే పాల్గొన్నారని చెప్పారు.
అటవీ ప్రాంతాల్లోని రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మ తులను చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు భారీగా క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుణ్యస్నానం ఆచరించారు.
తెలంగాణలో బీజేపీ ఎదగడానికి కారణం బీఆర్‌ఎస్ పార్టీనేని.. ముమ్మాటికీ ఆ ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
మరో అయిదేళ్లు తామే అధికారంలో కొనసాగుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తే.. బాధ్యత ఎవరిది?’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు చాలా సమయం తీసుకుంటే ఎలా? అని అధికారులను నిలదీశారు.
పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని సత్కరించడం తెలుగువారందరికి గర్వకారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.
అనంతరం వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత పదోన్నతులు కల్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.