• Home » Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy Venkata Reddy: రోడ్డు ప్రమాదాల్లో.. ప్రజలు మరణిస్తే బాధ్యత ఎవరిది?

Komatireddy Venkata Reddy: రోడ్డు ప్రమాదాల్లో.. ప్రజలు మరణిస్తే బాధ్యత ఎవరిది?

రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తే.. బాధ్యత ఎవరిది?’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు చాలా సమయం తీసుకుంటే ఎలా? అని అధికారులను నిలదీశారు.

డా.నాగేశ్వర్‌రెడ్డి భారతరత్న అందుకోవాలి

డా.నాగేశ్వర్‌రెడ్డి భారతరత్న అందుకోవాలి

పద్మవిభూషణ్‌ అవార్డు పొందిన ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డిని సత్కరించడం తెలుగువారందరికి గర్వకారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.

ఆర్‌ అండ్‌ బీలో 118 మందికి డీఈలుగా పదోన్నతి

ఆర్‌ అండ్‌ బీలో 118 మందికి డీఈలుగా పదోన్నతి

అనంతరం వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత పదోన్నతులు కల్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

Komatireddy Venkat Reddy: ఫాం హౌస్‌లో 14 నెలలు నిద్రపోయిన కేసీఆర్‌

Komatireddy Venkat Reddy: ఫాం హౌస్‌లో 14 నెలలు నిద్రపోయిన కేసీఆర్‌

ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన పోరాడాల్సిన మాజీ సీఎం కేసీఆర్‌ 14 నెలల పాటు ఫాం హౌస్‌లో కుంభకర్ణుడిలా నిద్రపోయాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

Komatireddy Venkat Reddy: కేటీఆర్‌, హరీశ్‌  నా కాలి గోటికి సరిపోరు

Komatireddy Venkat Reddy: కేటీఆర్‌, హరీశ్‌ నా కాలి గోటికి సరిపోరు

కేటీఆర్‌, హరీశ్‌రావు తన కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌లా తాను ఎలక్షన్‌, కలెక్షన్‌ చేయలేదని, కేటీఆర్‌కు ఉన్నట్లు తనపై అవినీతి మరకలు లేవన్నారు. నీతి, నిజాయితీకి మారుపేరు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Komatireddy: కేటీఆర్, హరీష్‌రావులపై మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారంటే..

Komatireddy: కేటీఆర్, హరీష్‌రావులపై మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారంటే..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఇద్దరూ తన కాలి గోటికి సరిపోరని అన్నారు. టీఆర్ పనికిరాని వ్యక్తి అని, పనికి రాని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌లా తాను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదని మంత్రి అన్నారు.

Komatireddy: సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉంటుంది

Komatireddy: సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉంటుంది

తెలుగు సినీ ఇండస్ర్టీకి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి(Cinematography Minister Komatireddy Venkat Reddy) అన్నారు.

Komatireddy Venkat Reddy: కోట్లు ఖర్చు పెట్టి.. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మించిన కేసీఆర్

Komatireddy Venkat Reddy: కోట్లు ఖర్చు పెట్టి.. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మించిన కేసీఆర్

Komatireddy Venkat Reddy: గత కేసీఆర్ పాలనపై మరోసారి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారన్నారు. అలాగే గత పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా నిర్మించిన ఇవ్వలేదన్నారు.

కొత్తగా 40 లక్షల రేషన్‌ కార్డులు

కొత్తగా 40 లక్షల రేషన్‌ కార్డులు

రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

ఆర్‌అండ్‌బీలో ఏఈఈలకు పదోన్నతులు!

ఆర్‌అండ్‌బీలో ఏఈఈలకు పదోన్నతులు!

రోడ్లు, భవనాల శాఖలోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు (ఏఈఈ)హోదాలో ఉన్న 118 మందికి డిప్యూటీ ఇంజనీర్లు (డీఈ)గా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి