• Home » Kollu Ravindra

Kollu Ravindra

TDP: కొల్లురవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న పోలీసులు

TDP: కొల్లురవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న పోలీసులు

మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు.

Kollu Ravindra: ఇలాగే చేస్తే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటదో చూపిస్తాం..

Kollu Ravindra: ఇలాగే చేస్తే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటదో చూపిస్తాం..

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఓటమి భయంతో పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: ‘దానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారు’

AP News: ‘దానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారు’

కమీషన్లు, భూములు కొట్టేయడానికే జగన్ రెడ్డి బందర్ పోర్ట్ నిర్మాణానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మండిపడ్డారు.

AP News: మత్స్యకారుల అన్యాయాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి

AP News: మత్స్యకారుల అన్యాయాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి

సీఎం జగన్, ఆయన తండ్రి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kollu Ravindra: జీవో నెం-1పై హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు

Kollu Ravindra: జీవో నెం-1పై హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు

జీవో నెం..1 రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చెంపపెట్టు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Kollu Ravindra : ఫోటోలను మార్ఫింగ్ చేసి  ఫేక్ బతుకులతో రాజకీయ లబ్దిపొందుతున్నారు

Kollu Ravindra : ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ బతుకులతో రాజకీయ లబ్దిపొందుతున్నారు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన షాదీ తోఫా ఫోటోలనే జగన్ రెడ్డి పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీపై తప్పుడు పోస్టులు పెడుతూ పబ్బం గడుపుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.

Kollu Ravindra: వైసీపీ నేతలను సీఎం బందిపోటు దొంగల్లా మార్చారు...

Kollu Ravindra: వైసీపీ నేతలను సీఎం బందిపోటు దొంగల్లా మార్చారు...

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Kollu Ravindra: మచిలీపట్నాన్ని హోల్‌సేల్‌గా లూటీ చేసేందుకు నాని కుట్ర

Kollu Ravindra: మచిలీపట్నాన్ని హోల్‌సేల్‌గా లూటీ చేసేందుకు నాని కుట్ర

మచిలీపట్నాన్ని హోల్ సేల్‌గా లూటీ చేసేందుకు పేర్ని నాని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.

Supreme Court: జీవో నెంబర్ 1పై సుప్రీం కీలక ఆదేశాలు.. ఏబీఎన్‌ చేతిలో ఆర్డర్ కాపీ

Supreme Court: జీవో నెంబర్ 1పై సుప్రీం కీలక ఆదేశాలు.. ఏబీఎన్‌ చేతిలో ఆర్డర్ కాపీ

జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

TDP:  అంత సమయం చంద్రబాబు ప్రజల మధ్య గడపడం..: కొల్లు రవీంద్ర

TDP: అంత సమయం చంద్రబాబు ప్రజల మధ్య గడపడం..: కొల్లు రవీంద్ర

ఉమ్మడి కృష్ణా జిల్లాలలో రెండు పార్లమెంట్లలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యిందని టీడీపీ (TDP) నేత కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి