• Home » Kolkata

Kolkata

యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆదివారం పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో రూపొందించిన మూడు యుద్ధ నౌకలను ఆయన జాతికి అంకితం చేశారు.

‘ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం

‘ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం

కోల్‌కతాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరారు.

టీఎంసీకి కోల్‌కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ

టీఎంసీకి కోల్‌కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్‌కతా హైకోర్టు షాకిచ్చింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రితబ్రత బెనర్జీకి వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

తృణమూల్ కాంగ్రెస్‌‌లో తలెత్తిన సంక్షోభం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో భవానీ పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారంనాడు సవాలు చేశారు. కోల్‌కతా హైకోర్టులో ఈమేరకు పిటిషన్ దాఖలు చేశారు.

మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్‌పై గుడ్లతో దాడి

మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్‌పై గుడ్లతో దాడి

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌పై సోమవారంనాడు గుడ్లతో దాడి జరిగింది. టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసం నుంచి ఆయన బయటకు వస్తుండగా చందన్ అనే స్థానిక యువకుడు గుడ్లతో దాడి చేశాడు.

టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ

టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ

ప్రైమరీ స్కూలు ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సోమవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు.

అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్‌ కోసం గాలిస్తున్న పోలీసులు కాళీఘాట్‌లోని అభిషేక్ నివాసానికి వెళ్లి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించినట్టు టీఎంసీ వర్గాలు తెలిపాయి.

మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు

మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు

పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా మమతా బెనర్జీ కోల్‌కతాలో ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.

టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన

టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో మంగళవారంనాడు బైఠాయింపు దీక్షకు దిగారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర రక్షణ కోసం.. BSFకు 142 ఎకరాల భూమిచ్చిన బెంగాల్ సర్కారు

బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర రక్షణ కోసం.. BSFకు 142 ఎకరాల భూమిచ్చిన బెంగాల్ సర్కారు

భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడానికి, జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సరిహద్దు భద్రతా దళానికి అదనపు భూమిని బదిలీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి