• Home » Kodad

Kodad

CPI leader: సీపీఐ నేత దొడ్డా నారాయణరావు కన్నుమూత

CPI leader: సీపీఐ నేత దొడ్డా నారాయణరావు కన్నుమూత

సీపీఐ సీనియర్‌ నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండల కేంద్రానికి చెందిన దొడ్డా నారాయణరావు(95) శుక్రవారం రాత్రి కన్నుమూశారు.

Kodada: కోదాడలో బయటపడినవి.. చాళుక్య భీమ నాటి రాగి పలకలు

Kodada: కోదాడలో బయటపడినవి.. చాళుక్య భీమ నాటి రాగి పలకలు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల బయటపడిన రాగి పలకలు వేంగి చాళుక్యుల నాటి భీమ-1 కాలానికి చెందినవిగా పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు.

Kodaada: వైద్యుడి సమయస్ఫూర్తితో ‘క్యాట్‌ వాక్‌’

Kodaada: వైద్యుడి సమయస్ఫూర్తితో ‘క్యాట్‌ వాక్‌’

ఓ వైద్యుడి ఉపాయంతో పిల్లి కూన దీనావస్థ నుంచి బయటపడింది. సూ ర్యాపేట జిల్లా కోదాడలో మెస్‌ నిర్వహించే రాజు కొన్ని రోజులుగా ఓ పిల్లి కూనను పెంచుకుంటున్నారు.

Student Missing: సూర్యాపేటలో  ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్.. అసలు కారణమిదే..

Student Missing: సూర్యాపేటలో ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్.. అసలు కారణమిదే..

Student Missing: పదోతరగతి ఆరుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం అదృశ్యమయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి గురుకుల పాఠశాలలో జరిగింది. శనివారం రాత్రి జరిగిన వీడ్కోలు పార్టీలో కొందరు విద్యార్థులు మితిమీరి వ్యవహారించారు.

సైబర్‌ నేరగాళ్ల సేవలో  తెలంగాణ గ్రామం!

సైబర్‌ నేరగాళ్ల సేవలో తెలంగాణ గ్రామం!

కోదాడ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో బీటెక్‌ అగ్రికల్చర్‌ చదువుతున్నాడు. ఊరి నుంచి యువకుడి తండ్రి ఫోన్‌ చేసి, అర్జెంట్‌గా ఇంటికి రావాలని, ఊర్లో కుర్రాళ్లంతా ట్రేడింగ్‌ చేస్తూ రోజుకు వేలల్లో సంపాదిస్తున్నట్లు చెప్పాడు.

Suryapet: ప్రైవేటు బస్సులో గంజాయి చాక్లెట్ల పట్టివేత

Suryapet: ప్రైవేటు బస్సులో గంజాయి చాక్లెట్ల పట్టివేత

గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Tummla Nageshwar Rao: చిన్న చిన్న పొరపాట్లతో కొందరికి రుణమాఫీ కాలేదు

Tummla Nageshwar Rao: చిన్న చిన్న పొరపాట్లతో కొందరికి రుణమాఫీ కాలేదు

‘‘చిన్న, చిన్న పొరపాట్లతో కొందరికి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాని రైతులు ఈ నెల 15వ తేదీ తర్వాత వ్యవసాయాధికారులను కలిసి, సమస్యను వివరించాలి.

Video: స్కూటీ కాదది మినీ వైన్ షాపు.. ముసలోడు ఏం చేశాడంటే..?

Video: స్కూటీ కాదది మినీ వైన్ షాపు.. ముసలోడు ఏం చేశాడంటే..?

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి కారును చెక్ చేస్తున్నారు. రూ.50 వేలు ఆపై నగదు తీసుకెళ్లే వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. నగదు వివరాలు, సంబంధిత పత్రం చూపిస్తే వదిలేస్తున్నారు. లేదంటే సీజ్ చేస్తున్నారు. గోపయ్య అనే వృద్దుడు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్నాడు. ఏపీలో మందు బ్రాండ్లు మారడంతో ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు.

TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!

TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్‌లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్‌కు ధీటుగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి