Home » Kitchen Tips
Kitchen Hacks: వంట గదిలోని సింక్‌లో పదే పదే వాటర్ నిలిచిపోతున్నాయా? తరచుగా వాటర్ జామ్ అవడంతో చిరాకు పడుతున్నారా? ఈ సమస్య ను ఈజీగా పరిష్కరించేందకు సూపర్ టిప్ మీకోసం తీసుకువచ్చాం. సాధారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు వంట గదిలో ఏదో ఒక వంట చేస్తూనే ఉంటారు. వినియోగించిన ప్లేట్స్, బౌల్స్ అన్నీ వంటగదిలోని సింక్‌లో కడుగుతారు.
స్టీలు వాటర్ బాటిల్స్‌పై మరకలు పెరిగిపోతున్నా, దుర్వాసన పెరుగుతున్నా బేకింగ్ సోడా, నిమ్మరసం, వేడి నీళ్లతో శుభ్రం చేయాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
మార్కెట్‌లో కొనుక్కుని తెచ్చుకునే కొన్ని వస్తువులు చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టరు. అసలు వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలనే చాలా మందికి తెలీదు. మరి అవెంటే ఓసారి చూద్దాం.
గ్యాస్ స్టవ్ బర్నల్స్ శుభ్రంగా లేకపోతే వంటకు అవసరమైన దానికంటే ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. అందుకే గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఎప్పుడూ శుభ్రంగా ఉండటం అవసరం.
ఐరన్, అల్యూమినియం వస్తువులను వదిలేసి చెక్కతో చేసిన వంట పాత్రలు వాడటం వల్ల లాభాలుంటాయా? అసలు నిజాలివీ..
ప్రస్తుత యువత పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కొందరు తరచూ జేబులో నుంచి దువ్వెన తీసి, పదే పదే దువ్వుకోవడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే..
చలికాలంలో వండిన ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే ఈ సింపుల్స్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
నాన్‌వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ ఇష్టపడుతుంటారు. చికెన్‌ను ఏ రూపంలోనైనా తినేందుకు ఆసక్తి చూపుతారు. కర్రీ చేసినా.. డీప్ ఫ్రై చేసినా.. ముక్క మిగల్చకుండా లాగించేస్తారు. కొందరు ప్రతి ఆదివారం తమ తమ ఇళ్లలో చికెన్ వండుతారు.
ఉల్లిపాయ పౌడర్‌ను ఇంట్లోనే చేసుకోవడం ఎలా..
చాలా ఇళ్లలో బియ్యం నుండి పప్పుల వరకు ప్రతి దానికి పురుగు పట్టేస్తుంటుంది. ఈ సింపుల్ టిప్స్ లో ఏ ఒక్కటి పాటించినా పురుగు అనేదే కనిపించదు.