Home » Kishan Reddy G
పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావును సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం గత వారమే కేంద్రానికి మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు...
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి చాటుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ)లో మెము(మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
తెలంగాణలో 2013-14లో వ్యవసాయ రుణాల మొత్తం రూ.27,676 కోట్లు కాగా, ప్రధాని మోదీ నాయకత్వంలో అది 2024-25 నాటికి రూ.1,37,346 కోట్లకు పెరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు 11 ఏళ్లుగా నీతిమంతమైన, పారదర్శక, సమర్థ పాలన అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
పేదలకు రేవంత్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపిన డీపీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందని ఆ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు.