Home » Kishan Reddy G
బొగ్గుగని కార్మికులే అసలైన వారియర్స్ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. ఛత్తీస్‌గడ్‌లోని ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గుగనిని కిషన్‌రెడ్డి సందర్శించారు.
కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి, దేశంలో ఇంధన భద్రతలో బొగ్గు గనులు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దేశీయ విద్యుత్ అవసరాలను 70 శాతానికి పైగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తీరుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గెవరా గని సందర్శించి, బొగ్గు తవ్వకాలను వీక్షించారు
Kishan Reddy: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరణను వేగవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో, బీజేపీ తమ విజయాలను ప్రకటించింది
ఆదిలాబాద్‌లో రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు.
Kishan Reddy On MIM: హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి కచ్చితంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠం మీద కూర్చోబోయేది భారతీయ జనతా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.
కంచ గచ్చిబౌలి భూములలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
బీసీ సంఘాల ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ధర్నాకు దిగడం చూస్తుంటే 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలా కనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
Kishan Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహంచారు.