Home » Kishan Reddy G
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త సంస్థలను ఏర్పాటు చేయబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమార్తె రాసిన లేఖ ఒక డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు.
Kishan Reddy Vs KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ట్విట్టర్ మాజీ మంత్రి ఎక్కడ ఉన్నా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు వినాలన్నారు.
గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి అలర్ట్ అయి.. జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో విమానాశ్రయాలను తలపించేలా ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అధునాతన సౌకర్యాలు, కళ్లు చెదిరే ఎలివేషన్లతో చేపట్టిన నిర్మాణాలు ఆవిష్కరణకు అడుగు దూరంలో ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అభినందించాల్సింది పోయి రాహుల్ గాంధీ పాకిస్థాన్ చెబుతున్న అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
దేశాభివృద్ధికి ఒకే దేశం ఒకే ఎన్నిక (వన్ నేషన్ వన్ ఎలక్షన్) కీలకమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలంతా చర్చించి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.
గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. అగ్నిమాపక శాఖ వద్ద అత్యాధునిక పరికరాలు లేవని వ్యాఖ్యానించడం బాధాకరం.
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.