Home » Kalvakuntla kavitha
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేసీఆర్‌కు తాను లేఖ రాశానని చెప్పారు. రెండు వారాల క్రితమే తాను లేఖ రాశానని.. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదన్నారు కవిత.
బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారంటూ.. ఆయనకు కవిత రాసిన లేఖలో చెప్పకనే చెప్పారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కేసీఆర్‌కు సంచలన లేఖ రాశారు కవిత. ఈ లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు కవిత. ఇంకా ఈ లేఖలో ఆమె ఏమన్నారు.. కేసీఆర్‌కు ఎలాంటి ప్రశ్నలు సంధించారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎమ్మెల్సీ కవిత తెలంగాణకు సీఎం అవుతారని సోదమ్మలు జోస్యం చెప్పారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురం శివారులో సోమవారం జరిగిన నాంచారమ్మ కల్యాణంలో కవిత పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 16న అమెరికా వెళ్లనున్నారు. కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్‌కు హాజరయ్యేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రజాస్వామ్యంతో వ్యవహరించాలని ఆమె వ్యాఖ్యానించారు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ లిక్కర్ దందాలు చేసే కవితకు, త్యాగాల కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ పేరెత్తే నైతిక అర్హత లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండడంపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో మూడు మంత్రులు ఉన్నా, వారు అభివృద్ధి విషయంలో మౌనంగా ఉన్నారని కవిత ఆరోపించారు. అకాల వర్షాలతో రైతుల పంట నష్టంపై పరిహారం ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రూప్-1 పరీక్షలు రాసిన నిరుద్యోగుల జీవితాలు అగాథంలో పడ్డాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఈ నెల 11న ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.