• Home » Jofra Archer

Jofra Archer

వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..

వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..

వైభవ్‌ సూర్యవంశీ దూకుడును ఎలా ఆపొచ్చనే ప్రశ్నకు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబైతో మ్యాచ్‌కు ఫిట్‌గా లేను.. కానీ బరిలోకి దిగా: రియాన్ పరాగ్

ముంబైతో మ్యాచ్‌కు ఫిట్‌గా లేను.. కానీ బరిలోకి దిగా: రియాన్ పరాగ్

ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా జోఫ్రా ఆర్చర్‌..

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా జోఫ్రా ఆర్చర్‌..

ఐపీఎల్‌ 2026లో రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఓ చారిత్రక ఘనత సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌‌తో రాణించడంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అందరూ సంజుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో..

Sourav Ganguly: లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..

Sourav Ganguly: లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..

ఐదో రోజు ఆర్చర్ తీసిన ఆ రెండు వికెట్లే భారత పరాజయాన్ని శాసించాయి. అయితే జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన వెనుక 2002 నాటి గంగూలీ ఐకానిక్ వేడుక స్ఫూర్తిగా పని చేసిందట. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పాడు.

India Loss Early Wickets: టీమిండియాకు షాక్.. ఎంత పని చేశావ్ ఆర్చర్?

India Loss Early Wickets: టీమిండియాకు షాక్.. ఎంత పని చేశావ్ ఆర్చర్?

లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆరంభంలోనే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు.

England Big Plan: రాక్షసుడ్ని దింపుతున్న ఇంగ్లండ్.. గిల్ సేన ముందు మీ పప్పులు ఉడకవు!

England Big Plan: రాక్షసుడ్ని దింపుతున్న ఇంగ్లండ్.. గిల్ సేన ముందు మీ పప్పులు ఉడకవు!

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఘోర ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు.. లార్డ్స్ టెస్ట్ కోసం గట్టి స్కెచ్ వేస్తోంది. జోరు మీదున్న భారత్‌ను అడ్డుకునేందుకు పేస్ రాక్షసుడ్ని దింపుతోంది.

IND vs ENG: ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్.. ఇలా చేశారేంటి?

IND vs ENG: ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్.. ఇలా చేశారేంటి?

రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఇంగ్లండ్. అయితే అనూహ్య రీతిలో ఒక ప్లేయర్‌ను పక్కనపెట్టేసింది. తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

England Squad: ఇంగ్లండ్ టీమ్‌లోకి పేస్ పిచ్చోడు.. అనుకున్నంత పని చేశారుగా!

England Squad: ఇంగ్లండ్ టీమ్‌లోకి పేస్ పిచ్చోడు.. అనుకున్నంత పని చేశారుగా!

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్న స్టోక్స్ సేన.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తమ టీమ్‌పై కీలక ప్రకటన చేసింది. స్క్వాడ్‌లోకి ప్రమాదకర బౌలర్‌ను తీసుకుంది ఇంగ్లండ్.

IND vs ENG: గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు.. ఎంట్రీ ఇస్తే దబిడిదిబిడే!

IND vs ENG: గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు.. ఎంట్రీ ఇస్తే దబిడిదిబిడే!

టీమిండియాను భయపెడుతున్నాడో పేస్ పిచ్చోడు. కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌తో కూడిన భారత బ్యాటింగ్‌ లైనప్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు అతడు రెడీ అవుతున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి