Home » Jasprit Bumrah
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో గెలవాలని రెండు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి.
గతంలో టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో గౌరవం ఉండేది. సుదీర్ఘ ఫార్మాట్‌లో సత్తా చాటిన వారినే ఉత్తమ క్రికెటర్లుగా పరిగణించేవారు. క్రమం తప్పకుండా టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతుండేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ దాదాపుగా తగ్గిపోయింది.
టీమిండియా టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంపై తొలిసారి పెదవి విప్పాడు. భారత క్రికెట్ బోర్డు తనకు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందన్నాడు. మరి.. బుమ్రా ఇంకా ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా గెలుపు కోసం పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో కలసి స్కెచ్ వేస్తున్నాడట కెప్టెన్ శుబ్‌మన్ గిల్. ఇంగ్లండ్ బెండు తీసేందుకు భారీ ప్లాన్స్ రచిస్తున్నాడట. మరి.. ఆ స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బుమ్రా.. ఈసారి సొంత జట్టును కోచ్‌ను షాక్‌కు గురిచేశాడు. జస్‌ప్రీత్ బౌలింగ్‌కు ఆయన ఫిదా అయిపోయాడట. అసలేం జరిగిందంటే..
భారత జట్టు బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టాలని కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ భావిస్తున్నారు.
ఇంగ్లండ్‌కు గుబులు పుట్టిస్తున్నాడు టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా. అతడి పేరు చెబితేనే ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడుతున్నారు.
టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. 5 టెస్టుల ఈ సిరీస్‌లో మూడింట్లో మాత్రమే బుమ్రా ఆడనున్నాడు. అయితే గంభీర్-గిల్ ద్వయం మాత్రం అతడు లేకపోయినా బేఫికర్ అంటున్నారు. మరి.. వాళ్ల ధైర్యానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు.
నయా కెప్టెన్‌పై బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. కొత్త సారథితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే పూర్తి జట్టును బోర్డు త్వరలో ప్రకటించనుందట. మరి.. ఆ తేదీ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..