• Home » Jasprit Bumrah

Jasprit Bumrah

శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా ఔట్.. ఆకిబ్ నబీకి ఛాన్స్

శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా ఔట్.. ఆకిబ్ నబీకి ఛాన్స్

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు స్టార్ బౌలర్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ పేసర్ ఆకిబ్ నబీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో నబీకి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది.

బుమ్రా కాదు.. అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చిన టాప్-5 బౌలర్లు వీరే!

బుమ్రా కాదు.. అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చిన టాప్-5 బౌలర్లు వీరే!

భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తనకు నచ్చిన టాప్-5 భారత బౌలర్ల జాబితాను వెల్లడించాడు. అయితే ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ జాబితాలో చోటు లేకపోవడం గమనార్హం.

భారత జట్టుకు బిగ్  షాక్.. కీలక ప్లేయర్ ఔట్

భారత జట్టుకు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్‌ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది.

టీమిండియాకు గుడ్‌న్యూస్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా సిద్ధం

టీమిండియాకు గుడ్‌న్యూస్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా సిద్ధం

శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఓ గుడ్‌న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ పరీక్షల్లో బుమ్రా పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది.

పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..

పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..

భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన వన్డే పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో హ్యారీ బ్రూక్ వికెట్‌తో ఈ స్పీడ్‌స్టర్ రెండు ఘనతలు సాధించాడు. అవేంటంటే...

బుమ్రాకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో రామ్‌చరణ్

బుమ్రాకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో రామ్‌చరణ్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా వస్తోన్న ‘పెద్ది’ మూవీ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం భోపాల్‌లో శనివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో జరిగిన చిన్న పొరపాటుపై చరణ్ స్పందిస్తూ.. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.

వన్డే కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రకటన

వన్డే కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రకటన

ఐపీఎల్‌లో తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టిన జస్ప్రీత్ బుమ్రా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ.. వన్డే కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌ అరుదైన రికార్డు..

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌ అరుదైన రికార్డు..

ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్‌కు మరో కొత్త కెప్టెన్ వచ్చాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించాడు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు ఓ అరుదైన రికార్డును సృష్టించింది.

బుమ్రా పేలవ ప్రదర్శనకు వర్క్‌లోడ్ కారణం: రవి శాస్త్రి

బుమ్రా పేలవ ప్రదర్శనకు వర్క్‌లోడ్ కారణం: రవి శాస్త్రి

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 వికెట్లే తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఆటతీరుపై టీమిండియా దిగ్గజం రవి శాస్త్రి స్పందించాడు.

జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?

జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై విజయం సాధించినప్పటికీ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి