Home » Jagan Cases
‘‘మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది! అది... పరిహారం ఇప్పించడం! అది నా చేతుల్లో ఉండే పని కాదు. కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తోంది.
కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించేలా 2023లో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మొద్దు నిద్ర పోయారు.
విద్యార్థుల ఫీజుల విషయంలో కంసమామ(జగన్) మోసం చేసి పోతే, చంద్రన్న సాయం చేస్తున్నారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి హైకోర్టులో ఉపశమనం లభించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఆయనకు పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టు పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది.
మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాను విదేశాలకు వెళ్లడానికి వీలుగా పాస్‌పోర్టు ఇప్పించాలని, దీనిపై పాస్‌పోర్టు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
కాకినాడ సీపోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్న కేసులో సోమవారం విచారణకు రావాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించినట్టు తెలిసింది.
‘గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం, మైనింగ్ దోపిడీ కేసులను సీబీఐకి అప్పగించాలి.
2019లో సీఎం పీఠాన్ని అధిరోహించిన జగన్.. ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసక పాలన ప్రారంభించారు.
నేను ముఖ్యమంత్రిగా ఉండగా బాగు చేయడం.. నా తర్వాతి వాళ్లు వచ్చి నాశనం చేయడం... ఆ తర్వాత మళ్లీ నేనొచ్చి బాగు చేయడం... ప్రతిసారీ ఇదే తంతు నడుస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యార్థులకు బకాయిలు పెట్టారు. అధికారం పోయాక ఆ తప్పులను కూటమి ప్రభుత్వంపై వేస్తూ ఆందోళన బాటపట్టారు.