• Home » Israeli-Hamas Conflict

Israeli-Hamas Conflict

అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హతం.. ఇజ్రాయెల్ ప్రకటన..

అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హతం.. ఇజ్రాయెల్ ప్రకటన..

హమాస్ సాయుధ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో జరిగిన వైమానిక దాడిలో హద్దాద్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు.. ఏయే దేశాలు ఎవరి వైపు..?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు.. ఏయే దేశాలు ఎవరి వైపు..?

ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా వైమానిక దాడులకు పాల్పడగా.. తానేమీ తక్కువ కాదన్నట్టు దీటుగా స్పందించింది ఇరాన్. ఏకంగా యూఏఈ సైనిక స్థావరాలుండే ఎనిమిది దేశాలపై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరి పక్షాన నిలుస్తాయనే విషయాన్ని ఓసారి చూస్తే..

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ ఒకరు మృతిచెందారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించగా.. ఇరాన్ నుంచి ఎలాంటి స్పందనా లేదు.

ఆ ఎనిమిది దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు

ఆ ఎనిమిది దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు

ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా సహా మొత్తం ఎనిమిది దేశాలే లక్ష్యంగా మిసైల్ దాడులు నిర్వహిస్తోంది.

Ceasefire: కాల్పుల విరమణకు హమాస్‌ అంగీకారం

Ceasefire: కాల్పుల విరమణకు హమాస్‌ అంగీకారం

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్‌ అంగీకారం తెలిపింది. ఈమేరకు తన సమ్మతిని ఈజిప్ట్‌, ఖతార్‌ మధ్యవర్తులకు తెలియజేసింది.

Israel-Palestine War: గాజాలో దారుణం..  రూ.5ల పార్లే జీ ప్యాకెట్.. రూ.2,342..

Israel-Palestine War: గాజాలో దారుణం.. రూ.5ల పార్లే జీ ప్యాకెట్.. రూ.2,342..

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం సుమారు ఏడాదిన్నర నుంచి కొనసాగుతూనే ఉంది.మరో వైపు గాజాలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పది రూపాయలు విలువ చేసే వస్తువులకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మన దగ్గర రూ.5లు విలువ చేసే పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్.. గాజాలో ఏకంగా రూ.2,400కి విక్రయిస్తున్నారు. ఇదే కాకుండా ..

Benjamin Netanyahu: హమాస్ గాజా చీఫ్ సిన్వర్‌ హతం.. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన

Benjamin Netanyahu: హమాస్ గాజా చీఫ్ సిన్వర్‌ హతం.. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన

గత ఏడాది అక్టోబర్‌లో హతమైన హమాస్ మాజీ చీఫ్ యాహ్యా సిన్వర్ సోదరుడే మహమ్మద్ సిన్వర్. యాహ్యా సిన్వర్ హతం కావడతో మహమ్మద్ సిన్వర్ హమాస్ గాజా చీఫ్‌గా ఎన్నికయ్యాడు.

Israel: ఇజ్రాయెల్‌ అమానుష చర్య.. చిన్నారులు తినే ఆహారాన్ని అడ్డుకున్న ఆర్మీ..

Israel: ఇజ్రాయెల్‌ అమానుష చర్య.. చిన్నారులు తినే ఆహారాన్ని అడ్డుకున్న ఆర్మీ..

Israel: ఇజ్రాయెల్ మరోసారి తన అమానుషత్వాన్ని ప్రదర్శించింది. గాజా స్ట్రిప్‌లో అర్థంతరంగా సహాయ సరఫరాలను నిలిపివేసింది. ఇప్పటికే నరకాన్ని అనుభవిస్తున్న ఆ ప్రజలకు ఒక్క రొట్టె, తాగునీరు కూడా దొరకనీయకుండా అన్ని మార్గాలను మూసివేసింది. వారిపై రాకెట్లతో దాడి చేయడమే కాకుండా.. ఆహారం, ఔషధం లాంటి మానవతా అవసరాలను కూడా నిరాకరించడం ఏమిటి.. ఇదేనా మానవత్వం..

Israel Hostage Release: ముగ్గురు ఇజ్రాయలీలను విడిచిపెట్టిన హమాస్! దాదాపు 500 రోజుల తరువాత స్వేచ్ఛ

Israel Hostage Release: ముగ్గురు ఇజ్రాయలీలను విడిచిపెట్టిన హమాస్! దాదాపు 500 రోజుల తరువాత స్వేచ్ఛ

తమ వద్ద బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయలీలను హమాస్ ఉగ్ర సంస్థ తాజాగా విడిచిపెట్టింది.

Donald Trump on Gaza : మా సహనం నశిస్తోంది..గాజా స్వాధీనం చేసుకుని తీరతాం.. ట్రంప్

Donald Trump on Gaza : మా సహనం నశిస్తోంది..గాజా స్వాధీనం చేసుకుని తీరతాం.. ట్రంప్

Donald Trump on Gaza : హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలు జరుగుతున్న తీరుపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. హమాస్ విడుదల చేస్తున్న బందీలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని.. గాజాను అమెరికా స్వాధీనంలోకి తీసుకుని తీరతామని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి