Home » Islamabad
కాకుల్‌లోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ (PMA)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అణ్వాయుధ ప్రపంచంలో పోరాటాలకు తావులేదని అంటూనే భారత్‌పై విషం కక్కారు.
ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్దఎత్తు పారామిలటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పేలుడుకు కారణాలపై ఘటనా స్థలిలో సాక్ష్యాలను అధికారులు సేకరిస్తున్నారు. రైల్వే ట్రాక్ బాగా దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం.
పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం నిరాకరిస్తున్నారంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JACC) ఇచ్చిన పిలుపు మేరకు గత 72 గంటలుగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి.
బహవలాపూర్‌లోని భారీ కాంప్లెక్స్‌పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినట్టు మసూద్ అజార్ గత మేలో వెల్లడించారు.
జైషే వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 2న ఇసార్ మరణించాడని, అతని మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించారని తెలుస్తోంది. గుండెపోటుతో ఆయన మరణించి ఉండచ్చని చెబుతున్నారు. అయితే ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు.
లష్కరే తొయిబా టాప్ కమాండర్ అబు సైఫుల్లాకు వినోద్ కుమార్, మొహమ్మద్ సలీమ్, ఖలీద్, వనియాల్, వాజిద్, సలీమ్ భాయ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లష్కరే ఆపరేషన్లు, రిక్రూట్‌మెంట్ల నిర్వహణ, నిధుల సమీకరణ, సరిహద్దు చొరబాట్లలో సైఫుల్ కీలకంగా వ్యవహించే వాడు.
ఆపరేషన్ సిందూర్’లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యుద్ధ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇండియా మరోసారి తమపై యుద్ధానికే దిగితే సర్వస్వం కోల్పోతుందని హెచ్చరించారు.
పాక్ చేపట్టిన కౌంటర్ ఆపరేషన్‌కు ఇస్లామిక్ పదజాలం వాడటం, తెల్లవారుజామున దాడులకు దిగడం వెనక ఉద్దేశంలో పాక్ జర్నలిస్ట్ ఒకరు లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి దౌత్యమార్గాలను అన్వేషించాలని తన సోదరుడు, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు మాజీ ప్రధాని నవాజ్ షరీప్ సూచించినట్టు 'ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' ఒక కథనం లో పేర్కొంది.
పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడం గత శనివారం నుంచి ఇది రెండోసారి. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన 'అబ్దాలీ వెపన్ సిస్టమ్' అనే బాలిస్టిక్ క్షిపణిని శనివారంనాడు పరీక్షించింది. భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.