• Home » Ishan Kishan

Ishan Kishan

T20 World Cup: కిషన్, శాంసన్ కాదు.. టీమిండియా వికెట్ కీపర్‌గా అతడే ఉండాలి

T20 World Cup: కిషన్, శాంసన్ కాదు.. టీమిండియా వికెట్ కీపర్‌గా అతడే ఉండాలి

Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్‌నకు మరో 6 నెలల సమయం కూడా లేదు. దీంతో జట్లన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రపంచకప్‌నకు తమ జట్లను సిద్దం చేసుకోవడంపై సెలెక్టర్లు కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రపంచకప్‌నకు టీమిండియా ఎలాంటి జట్టుతో వెళ్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Team India: ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. కొన్నాళ్లు ఆటకు దూరం

Team India: ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. కొన్నాళ్లు ఆటకు దూరం

Team India: టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ నుంచి తప్పుకున్న అతడు ఇండియా వచ్చేశాడు. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోయినా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Gill-Kishan: నా చొక్కా నాకు తిరిగి ఇచ్చేయ్.. ఇషాన్ కిషన్ పోస్ట్‌కు శుభ్‌మన్ గిల్ ఫన్నీ కామెంట్

Gill-Kishan: నా చొక్కా నాకు తిరిగి ఇచ్చేయ్.. ఇషాన్ కిషన్ పోస్ట్‌కు శుభ్‌మన్ గిల్ ఫన్నీ కామెంట్

టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఎంత సరదాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరు కలిసి చేసే చిలిపి పనులు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్లు.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా..

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్లు.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా..

IND vs AUS 2nd T20: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరి విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

World Cup: టీమిండియాకు షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ స్టార్ ఆటగాడు

World Cup: టీమిండియాకు షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ స్టార్ ఆటగాడు

India vs Netherlands: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా అందరికంటే ముందుగానే సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టు ఒక భారత్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన భారత జట్టు 16 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. ఇక లీగ్‌లో ఆదివారం జరిగే తమ చివరి మ్యాచ్‌కు టీమిండియా సిద్ధం అయింది.

ICC rankings: టాప్‌లో గిల్, 12 స్థానాలు ఎగబాకిన కిషన్.. ర్యాంకింగ్స్‌లో మన కుర్రాళ్ల జోరు!

ICC rankings: టాప్‌లో గిల్, 12 స్థానాలు ఎగబాకిన కిషన్.. ర్యాంకింగ్స్‌లో మన కుర్రాళ్ల జోరు!

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున గిల్ టాప్‌లో నిలవగా.. ఇషాన్ కిషన్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు.

Asia Cup: వీడు మామూలోడు కాదు.. కోహ్లీ, ధోని రికార్డులను బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్

Asia Cup: వీడు మామూలోడు కాదు.. కోహ్లీ, ధోని రికార్డులను బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రికార్డులను యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ బద్దలుకొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 82 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.

IND vs PAK: 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కిషన్- హార్దిక్.. ద్రావిడ్-యువీ రికార్డు గల్లంతు!

IND vs PAK: 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కిషన్- హార్దిక్.. ద్రావిడ్-యువీ రికార్డు గల్లంతు!

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్-హార్దిక్ పాండ్యా 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అది కూడా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్-యువరాజ్ సింగ్‌లది కావడం గమనార్హం.

IND vs PAK: 50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు.. విదేశాల్లో ఇషాన్ కిషన్ ఊచకోత!

IND vs PAK: 50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు.. విదేశాల్లో ఇషాన్ కిషన్ ఊచకోత!

50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు. విదేశాల్లో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఊచకోత. విదేశాల్లో మ్యాచ్ అంటేనే చాలు ఇషాన్ కిషన్‌కు పూనకాలొస్తున్నాయి.

IND vs PAK: ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా విధ్వంసం.. పాక్ ముందు టఫ్ టార్గెట్!

IND vs PAK: ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా విధ్వంసం.. పాక్ ముందు టఫ్ టార్గెట్!

ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌ ముందు టీమిండియా 267 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది. పాక్ పేసర్లు షాహీన్ ఆఫ్రీది(4/35), హరీస్ రౌఫ్(3/58) నిప్పులు కక్కే బంతులతో చెలరేగడంతో ఒకానొక దశలో 66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను కిషన్(82), హార్దిక్(87) ఆదుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి