• Home » Ireland

Ireland

భారత్‌పై చరిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం

భారత్‌పై చరిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం

ప్రపంచ ఛాంపియన్ భారత జట్టుపై టీ20 సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చారిత్రాత్మక విజయంతో ఊపుమీదున్న ఐర్లాండ్ క్రికెట్‌లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

ఇప్పుడు మేము ఫ్రంట్‌పేజీ వార్తల్లో నిలుస్తాం: ఐర్లాండ్ కెప్టెన్

ఇప్పుడు మేము ఫ్రంట్‌పేజీ వార్తల్లో నిలుస్తాం: ఐర్లాండ్ కెప్టెన్

భారత్‌పై రెండు టీ20ల్లోనూ సంచలన విజయాలు నమోదు చేసిన ఐర్లాండ్.. సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా మ్యాచ్ అనంతరం తమ విజయంపై ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ స్పందించాడు.

ఐర్లాండ్‌పై ప్రతీకారానికి భారత్ సిద్ధం.. రెండో టీ20కి వర్షం ముప్పు ఉందా?

ఐర్లాండ్‌పై ప్రతీకారానికి భారత్ సిద్ధం.. రెండో టీ20కి వర్షం ముప్పు ఉందా?

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తుది పోరుకు రంగం సిద్ధమైంది. బెల్‌ఫాస్ట్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

12 ఏళ్ల  నిరీక్షణకు తెర.. ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ తొలి విజయం

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ తొలి విజయం

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్రపంచ‌క‌ప్‌2026లో ఐర్లాండ్ మహిళల జట్టు సంచ‌ల‌నం సృష్టించింది. గ్రూప్‌-బిలో భాగంగా వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకంటే!

అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకంటే!

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే రాణించాడు. అయితే...

ఐర్లాండ్ చేతిలో ఓటమిపై స్పందించిన అభిషేక్ శర్మ

ఐర్లాండ్ చేతిలో ఓటమిపై స్పందించిన అభిషేక్ శర్మ

పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ భారత్ ఘోరంగా ఓడింది. ఈ పరాజయంపై టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.

భారత జట్టులోకి  పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్

భారత జట్టులోకి పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్

పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్జె తొలిసారి భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మరికొద్ది రోజుల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌ల కోసం ప్రకటించిన భారత జట్టులో సూర్యాంశ్ చేరాడు.

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం!

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం!

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌2026లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌కు త్రుటిలో పరాభవం తప్పింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కివీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్

వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్

టీ20 ప్రపంచ‌క‌ప్‌-2016 ఛాంపియ‌న్ వెస్టిండీస్‌ మ‌హిళ‌ల జ‌ట్టుకు ఐర్లాండ్ ఊహించ‌ని షాకిచ్చింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా డ‌బ్లిన్ వేదిక‌గా జ‌రిగిన విండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు తేడాతో ఐర్లాండ్ విజ‌యం సాధించింది.

వైభవ్ దూకుడు.. సచిన్ రికార్డుకు పొంచి ఉన్న ముప్పు

వైభవ్ దూకుడు.. సచిన్ రికార్డుకు పొంచి ఉన్న ముప్పు

యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ చరిత్ర పుటల్లో నిలిచే రోజు అతి దగ్గర్లో ఉంది. భారత్‌ తరఫున అంతర్జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసే అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి