• Home » Iran War

Iran War

ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..

ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..

ఇరాన్‌తో కొనసాగుతున్న దౌత్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశావహంగా స్పందించారు. అమెరికా, ఇరాన్ వరుసగా మూడో రోజూ పరస్పర దాడులను నిలిపివేయడంతో శాంతి చర్చల్లో పురోగతి సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

ఇరాక్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి.. అమెరికా కాన్సులేట్ సమీపంలో పేలుళ్లు

ఇరాక్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి.. అమెరికా కాన్సులేట్ సమీపంలో పేలుళ్లు

ఉత్తర ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంత రాజధాని ఎర్బిల్‌లో తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. అమెరికా కాన్సులేట్ సమీపం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది.

ప్రతీకారం తప్పదు.. ఉక్రెయిన్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక..

ప్రతీకారం తప్పదు.. ఉక్రెయిన్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక..

కాస్పియన్ సముద్రంలో తమ నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై ఉక్రెయిన్‌ చేసిన దాడిలో ఒక నావికుడు మరణించగా, మరకొరు గాయపడ్డారు.

క్షిపణుల కొరత వార్తలపై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

క్షిపణుల కొరత వార్తలపై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో అమెరికా వద్ద వైమానిక రక్షణ క్షిపణులు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయనే వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. అమెరికా వద్ద కావలసిన వాటికంటే, చాలా ఎక్కువ ఆయుధ సంపత్తి ఉందని స్పష్టం చేశారు.

ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా.. ఎందుకంటే?

ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా.. ఎందుకంటే?

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి.. ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా..?

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి.. ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా..?

ఇరాన్‌పై మరింత విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు

యెమెన్‌పై దాడులు చేసిన సౌదీపై తామూ ప్రతీకార దాడులు చేశామని హౌతీ మిలిటెంట్లు తాజాగా పేర్కొన్నారు.

అమెరికా బెదిరింపులకు లొంగేది లేదు.. SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన

అమెరికా బెదిరింపులకు లొంగేది లేదు.. SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన

వాషింగ్టన్ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపు రాజకీయాలకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. 'షాంఘై సహకార సంస్థ' విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉంది.. సీరియస్‌గా మట్లాడుతున్నారు: ట్రంప్

చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉంది.. సీరియస్‌గా మట్లాడుతున్నారు: ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతినిధులు ఇప్పుడు చాలా సీరియస్‌గా చర్చల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా.. వరుసగా 13వ రోజు వైమానిక దాడులు

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా.. వరుసగా 13వ రోజు వైమానిక దాడులు

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా దళాలు వరుసగా 13వ రోజు కూడా వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి