Home » International News
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పోలె చంద్రశేఖర్‌ను కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన 27 ఏళ్ల చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లాడు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ప్రపంచంలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర తాజాగా సరికొత్త గరిష్టానికి చేరుకుంది. గతంలో ఉన్న రికార్డును బ్రేక్ చేసి $125,000పైకి చేరింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇటీవలి కాలంలో భారత రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆర్మీ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య భవిష్యత్తులో మరోసారి యుద్ధం జరిగితే అది పెను విధ్వంసానికి కారణం కావొచ్చని హెచ్చరించింది.
నిరసనకారుల మృతికి దారితీసిన హింసాత్మక, విధ్యంసక ఘటనల్లో బాధ్యులపై తీవ్రవాద వ్యతిరేక చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. అక్టోబర్ 1, 2వ తేదీల్లో జరిగిన ఆందోళనల్లో ప్రాణాల్లో కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, ప్రతి రోజూ రష్యా ఎంతో మంది ప్రాణాలు తీస్తోందని జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉన్మాద చర్య పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించరాదని అన్నారు.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న నిరసనలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్ నేషనల్ ప్రెస్ క్లబ్ (NPC)పై జరిగిన పోలీసుల దాడి చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో, పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత సినిమాలపై వెళ్లగక్కుతున్న అక్కసు కెనడా వరకూ చేరింది. కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1, పవన్ లేటెస్ట్ మూవీ ఓజీ ప్రదర్శిస్తున్న కెనడాలోని థియేటర్‌ను దుండగులు తగులబెట్టారు.