Home » Indian Army
Asaduddin Owaisi: ఆపరేషన్ సింధూర్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఏకపక్షంగా, విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ దాడిలో సరిహద్దు గ్రామ ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం..
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రమూకపై విరుచుకుపడుతోంది. కాగా ఈ దాడులకు కొద్దిసేపటి ముందు ఇండియన్ ఆర్మీ (Indian Army) ఓ వీడియోను విడుదల చేసింది.
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఈ ఆపరేషన్ సింధూర్‌పై హోంమంత్రి అమిత్‌షా స్పందించారు.
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది. పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది.
పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.
భారత్ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని ప్రధాని షెహబాజ్ అన్నారు. భారతదేశం పాకిస్థాన్‌లో 5 ప్రాంతాల్లో దాడులు చేసిందని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్..బహవల్పూర్ను భారత్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? మసూద్ అజార్, జైష్‌కు సంబంధం ఏంటి? పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి.
పాక్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్ గగనతలంలో ఎయిర్ ఎక్సర్సైజు నిర్వహించనుంది. ఈ మేరకు నోటామ్ జారీ చేసింది.