• Home » India vs Pakistan

India vs Pakistan

Ind vs Pak: ``కింగ్`` కోహ్లీ సెంచరీ.. పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం!

Ind vs Pak: ``కింగ్`` కోహ్లీ సెంచరీ.. పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం!

దుబాయ్ వేదికగా జరిగిన అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ మళ్లీ ముందుండి ఛేజింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అద్భుతమైన సెంచరీ సాధించాడు.

Ind vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. దుబాయ్‌లో నారా లోకేష్, సుకుమార్.. !

Ind vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. దుబాయ్‌లో నారా లోకేష్, సుకుమార్.. !

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను వీక్షిస్తారు. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

Ind vs Pak: టీమిండియా టార్గెట్ 242.. పాకిస్తాన్ 241 ఆలౌట్!

Ind vs Pak: టీమిండియా టార్గెట్ 242.. పాకిస్తాన్ 241 ఆలౌట్!

దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పిచ్ స్లోగా ఉండడం, భారత బౌలర్లు నియంత్రణతో బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు.

Ind vs Pak: భారత్ vs పాకిస్తాన్.. గత రికార్డులు, పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉండబోతోంది..!

Ind vs Pak: భారత్ vs పాకిస్తాన్.. గత రికార్డులు, పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉండబోతోంది..!

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది.

Ind vs Pak: భారత్‌తో మ్యాచ్.. స్పెషల్ కోచ్‌ను నియమించుకున్న పాకిస్తాన్ టీమ్..!

Ind vs Pak: భారత్‌తో మ్యాచ్.. స్పెషల్ కోచ్‌ను నియమించుకున్న పాకిస్తాన్ టీమ్..!

రసవత్తర మ్యాచ్ కోసం దాయాది దేశాలు సిద్ధమవుతున్నాయి. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది.

Mohammed Shami: రోజుకు ఒక్కసారే భోజనం, నో బిర్యానీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 9 కిలోలు తగ్గిన షమీ..

Mohammed Shami: రోజుకు ఒక్కసారే భోజనం, నో బిర్యానీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 9 కిలోలు తగ్గిన షమీ..

స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ దళానికి షమీ నాయకత్వం వహిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగానే రాణించాడు. ఐదు వికెట్లు దక్కించుని బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు.

IND vs PAK: నాడు పంతం నెగ్గించుకుంది.. నేడు పాక్‌పై భారత్ ఏం చేయబోతుంది

IND vs PAK: నాడు పంతం నెగ్గించుకుంది.. నేడు పాక్‌పై భారత్ ఏం చేయబోతుంది

పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోమని టీమిండియా పంతం నెగ్గించుకుంది. దీంతో అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నా.. భారత్ తలపడే మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని శపథం చేసి పంతం నెగ్గించుకున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో ఏం చేయబోతుంది.

Ind vs Pak: పాపం పాకిస్తాన్ అభిమానులు.. ఈసారి మ్యాచ్ ఓడిపోయినా టీవీలు పగలగొట్టలేరు..

Ind vs Pak: పాపం పాకిస్తాన్ అభిమానులు.. ఈసారి మ్యాచ్ ఓడిపోయినా టీవీలు పగలగొట్టలేరు..

భారత్, పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగతో సమానం. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతోందంటే క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం అటువైపే ఉంటుంది. ఆ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడిపోయినా ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు.

Virat Kohli: విరాట్ కోహ్లీని ఆపడం మా వల్ల కాలేదు.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్..

Virat Kohli: విరాట్ కోహ్లీని ఆపడం మా వల్ల కాలేదు.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్..

దేశం ఏదైనా, మైదానం ఎక్కడైనా పరుగుల వరద పారిస్తూ రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. వన్డేలు, టెస్ట్‌లు, టీ-20ల్లో సత్తా చాటాడు. ముఖ్యంగా వన్డేల్లో సచిన్ రికార్డులకు కోహ్లీ చేరువగా ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి సత్తా కలిగిన బ్యాటర్‌గా అవతరించాడు

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ తప్పుకుంటుందా.. అదే జరిగితే..

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ తప్పుకుంటుందా.. అదే జరిగితే..

వచ్చే ఏడాదిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తాము పాకిస్తాన్‌లో అడుగుపెట్టమని, టీమిండియా మ్యాచ్‌లను..

తాజా వార్తలు

మరిన్ని చదవండి