• Home » India Vs England

India Vs England

IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు

IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్‌లో ఏకైక బ్యాటర్‌గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు. మరి.. ఏంటా రికార్డు అనేది ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: హిట్‌మ్యాన్ కా హుకుం.. అంతుపట్టని సమస్యకు పిండం పెట్టాడు

Rohit Sharma: హిట్‌మ్యాన్ కా హుకుం.. అంతుపట్టని సమస్యకు పిండం పెట్టాడు

IND vs ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మీద వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. తనదైన స్టైల్‌లో స్టన్నింగ్ నాక్‌తో నిజమైన హిట్‌మ్యాన్ అంటే ఏంటో చూపించాడు.

Shubman Gill: కపిల్‌దేవ్‌లా గిల్.. ఇది చూసి తీరాల్సిన క్యాచ్

Shubman Gill: కపిల్‌దేవ్‌లా గిల్.. ఇది చూసి తీరాల్సిన క్యాచ్

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. లెజెండ్ కపిల్‌దేవ్‌ను అతడు గుర్తుచేశాడు.

IND vs ENG: భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్

IND vs ENG: భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్

Team India: భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆల్రెడీ టీ20ల్లో తన సామర్థ్యం ఏంటో నిరూపించుకున్న ఆ ఆటగాడు.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ దుమ్మురేపాలని డిసైడ్ అయ్యాడు.

KL Rahul-Gautam Gambhir: రాహుల్ కెరీర్‌తో ఆడుకుంటున్న గంభీర్.. రోహిత్‌కు తెలిసే జరుగుతోందా..

KL Rahul-Gautam Gambhir: రాహుల్ కెరీర్‌తో ఆడుకుంటున్న గంభీర్.. రోహిత్‌కు తెలిసే జరుగుతోందా..

IND vs ENG: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. అతడితో టీమ్ మేనేజ్‌మెంట్ ముఖ్యంగా కోచ్ గౌతం గంభీర్ ఆటాడుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు భారత జట్టులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..

IND vs ENG: గెలిచారు సరే.. ఆ ముగ్గురి సంగతేంటి

IND vs ENG: గెలిచారు సరే.. ఆ ముగ్గురి సంగతేంటి

Team India: వైట్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టు రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.

IND vs ENG: ఇంగ్లండ్‌ను వణికించిన భారత్.. ఫీల్డింగ్‌తోనే పోయించారు

IND vs ENG: ఇంగ్లండ్‌ను వణికించిన భారత్.. ఫీల్డింగ్‌తోనే పోయించారు

Yashasvi Jaiswal: ఫీల్డింగ్‌తో మ్యాచులు గెలవొచ్చని ఎన్నో మార్లు ప్రూవ్ అయింది. అందుకే క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ లాంటి నానుడి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

IND vs ENG: ఒకే మ్యాచ్‌తో ఇద్దరు కుర్రాళ్ల డెబ్యూ.. రోహిత్ ప్లాన్ అదిరింది

IND vs ENG: ఒకే మ్యాచ్‌తో ఇద్దరు కుర్రాళ్ల డెబ్యూ.. రోహిత్ ప్లాన్ అదిరింది

Rohit Sharma: లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో బెస్ట్ కెప్టెన్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో కాస్త అటూ ఇటుగా ఉన్నా వన్డేలు, టీ20ల్లో మాత్రం పదునైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్టుకు పంచ్‌లు ఇస్తుంటాడు హిట్‌మ్యాన్.

Virat Kohli: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. కోహ్లీని కావాలనే ఆడించలేదా.. కారణం ఏంటి

Virat Kohli: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. కోహ్లీని కావాలనే ఆడించలేదా.. కారణం ఏంటి

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మేనేజ్‌మెంట్ అందరికీ షాక్ ఇచ్చింది. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తుదిజట్టులోకి తీసుకోలేదు. దీంతో అతడ్ని ఎందుకు ఆడించలేదనే డిస్కషన్స్ నడుస్తున్నాయి.

Varun Chakaravarthy: పోయిన చోటే వెతుక్కుంటున్న వరుణ్.. విధినే ఎదిరించిన యోధుడు

Varun Chakaravarthy: పోయిన చోటే వెతుక్కుంటున్న వరుణ్.. విధినే ఎదిరించిన యోధుడు

IND vs ENG: మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పోయిన చోటే వెతుక్కుంటున్నాడు. ఓటమి ఒప్పుకోని యోధుడ్ని అని అతడు ప్రూవ్ చేసుకుంటున్నాడు. విధినే ఎదిరించి అతడు చేస్తున్న యుద్ధం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి