Home » India vs England Test Series
తామేమీ పిచ్చోళ్లం కాదంటూ ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తమకేం చేయాలో బాగా తెలుసునని అన్నాడు. అసలు ట్రెస్కోథిక్ ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మాట్లాడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడ్ని తీసెయ్ అంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఔను.. చేజ్ చేసేస్తారంటూ ఇంగ్లండ్ పరువు తీశాడు. అసలేం జరిగిందంటే..
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తన బ్యాట్‌కే కాదు.. మాటకూ ఫుల్ పవర్ ఉందని నిరూపించాడు. తనను రెచ్చగొట్టిన ప్రత్యర్థి ఆటగాడికి మాటలతో పంచ్‌లు ఇచ్చాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. ఇంకో 7 వికెట్లు తీస్తే సిరీస్‌లో బోణీ కొట్టడం ఖాయం. అయితే నాలుగో రోజు ఆటలో సారథి శుబ్‌మన్ గిల్ తీసుకున్న పలు నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.
డ్రా చేయండి అంటూ టీమిండియాను రెచ్చగొట్టాడు ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్. అయితే అతడికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు సారథి శుబ్‌మన్ గిల్.
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో గిల్ శతకంతో భారీ స్కోరు సాధించింది.
టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ టచ్ చేయలేని పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.
ఇంగ్లండ్ జట్టు ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. టెస్ట్ క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరి.. స్టోక్స్ సేన సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో దుమ్మురేపుతోంది టీమిండియా. దాదాపుగా ప్రతి సెషన్‌లోనూ ఆధిపత్యం కనబరుస్తూ వస్తున్న గిల్ సేన.. మూడో రోజూ డామినేషన్ నడిపించాలని చూస్తోంది.