• Home » India Pakistan War

India Pakistan War

Bandi Sanjay: ఆపరేషన్ సిందూర్.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ

Bandi Sanjay: ఆపరేషన్ సిందూర్.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ

Bandi Sanjay: పాకిస్తాన్, భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కశ్మీర్‌‌లో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థులు లేఖ రాశారు. దీంతో వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్‌ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.

Operation Sindoor: పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ

Operation Sindoor: పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ

Operation Sindoor: భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధానికి కారణం పాక్ రెచ్చగొట్టే విధానాలే కారణం అనటంతో ఎలాంటి సందేహం లేదు. భారత్ మంచి తనాన్ని చేతకాని తనంగా ఇన్ని రోజులు భావించింది. ఇప్పుడు యుద్ధానికి దిగేసరికి కాళ్ల బేరానికి వస్తోంది.

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..

Operation Sindoor: గతకొంత కాలంనుంచి పాక్‌కు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో భారత్‌ గౌరవాన్ని తగ్గించేలా.. ప్రజల్ని భయపెట్టేలా పోస్టులు పడుతూనే ఉన్నాయి. వాటిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజలకు నిజాలను అందిస్తోంది.

పాక్ డ్రోన్ బేస్‌‌ను తుక్కుతుక్కు చేసిన భారత సైన్యం..

పాక్ డ్రోన్ బేస్‌‌ను తుక్కుతుక్కు చేసిన భారత సైన్యం..

పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇండియాలోని 26 ప్రాంతాల్లో కుట్రలకు పాకిస్తాన్ ప్రేరేపించింది. ప్రధానంగా డ్రోన్ల సహయంతో, స్లీపర్ సెల్స్ సాయంతోని పెద్దఎత్తున భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్రపన్నింది.

భారత ఆకాశం సేఫ్.. మోదీ హయాంలో అడ్వాన్స్ డిఫెన్స్

భారత ఆకాశం సేఫ్.. మోదీ హయాంలో అడ్వాన్స్ డిఫెన్స్

భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత వాయుసేన రక్షణ, దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

Operation Sindoor: భారత్,పాక్ యుద్ధం.. పాక్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ యూట్యూబర్

Operation Sindoor: భారత్,పాక్ యుద్ధం.. పాక్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ యూట్యూబర్

Operation Sindoor: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇండియా ఊహించిన దానికంటే ఎక్కువగానే బుద్ధిచెబుతోంది. పాక్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ తమ గగనతలాన్ని మూసేసింది. పూర్తిగా విమానరాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేరే దేశాల నుంచి పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన వారు అక్కడే ఇరుక్కుపోయారు.

యుద్ధం ఎఫెక్ట్..సరిహద్దుల రైతులు ఎమోషనల్

యుద్ధం ఎఫెక్ట్..సరిహద్దుల రైతులు ఎమోషనల్

పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంజాబ్, రాజస్తాన్‌లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానికుల ఇళ్లు శిథిలామవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

India Missile Attacks: పాక్‌పై భారత్ దాడి.. 3 ఎయిర్‌బేస్‌లు మటాష్..

India Missile Attacks: పాక్‌పై భారత్ దాడి.. 3 ఎయిర్‌బేస్‌లు మటాష్..

Pakistan Airbases: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది భారత ఆర్మీ. ప్రత్యర్థి దాడుల్ని తిప్పికొట్టడమే గాక ఎదురుదాడులకు దిగుతూ వణికిస్తోంది.

India Pakistan War: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. కీలక మిలటరీ పోస్ట్ ధ్వంసం

India Pakistan War: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. కీలక మిలటరీ పోస్ట్ ధ్వంసం

Indian Forces: భారత్‌ మీదకు దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటు అటాక్‌లో విఫలమవుతున్న దాయాది.. అటు డిఫెన్స్‌లోనూ చతికిలపడుతోంది.

Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..

Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..

Operation Sindoor: Fatah II మిసైల్ అధునాతనమైన టెక్నాలజీతో తయారు చేసింది. ఇది 400 కిలోమీటర్ల రేంజ్‌తో టార్గెట్ చేయగలదు. అది కూడా పిన్ పాయింట్ కచ్చితత్వంతో శత్రు రాజ్యాలను ధ్వంసం చేయగలదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి