Home » India Pakistan War
Pawan Kalyan: భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
India Pak Ceasefire: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఐషాక్ దార్ సంచలన కామెంట్లు చేశారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం మే 18వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ఐషాక్ దార్ కామెంట్లు చర్చకు దారి తీశాయి.
Minister Vijay Shah: కల్నల్ సోఫియా ఖురేషీ వివాదంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సారీ చెప్పాల్సిందే అంటూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే..
Ex US Official On Ceasefire: డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్‌లు చేసుకుంటున్న ప్రచారంపై అమెరికా, పెంటగాన్‌కు చెందిన మాజీ అధికారి దారుణమైన కామెంట్లు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌ను పిచ్చివాడిగా.. పాకిస్తాన్‌ను కుక్కగా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Operation Sindoor: చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది భారత్. పాకిస్థాన్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తమను రెచ్చగొడుతున్న డ్రాగన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది ఇండియా. అసలేం జరిగిందంటే..
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆ తర్వాత మనపై దాడులకు తెగబడిన పాకిస్థాన్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించింది. మిసైల్స్, డ్రోన్ అటాక్స్‌తో శత్రుదేశ మిలటరీ పోస్ట్‌లు, ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా చేసిన పనికి సీరియస్ అయింది భారత ప్రభుత్వం. ఊరుకునేది లేదంటూ పొరుగు దేశంపై మండిపడింది. అసలేం జరిగిందంటే..
Operation Sindoor: జమ్మూ కశ్మీర్ విషయంలో తగ్గేదే లేదని అంటోంది భారత్. ఖాళీ చేయాల్సిందేనంటూ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇస్తోంది ఇండియా. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.
Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.