Home » India Pakistan War
Operation Sindoor: పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
పాకిస్థాన్ నిర్వహించిన దాడులపై భారత్ కీలక ప్రకటన చేసింది. 4 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలను టార్గెట్ చేసి పాకిస్థాన్ దాడులు చేసిందని చెప్పింది. ఇందుకోసం..
Indian Premier League: ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మిగతా మ్యాచుల నిర్వహణపై బోర్డు క్లారిటీ ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారత డ్రోన్లను అడ్డగించలేదు ఎందుకంటే... మేం కావాలనే అలా చేశామంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఇచ్చిన వింత వివరణతో అంతర్జాతీయ మీడియా షాక్ తింది.
సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇండియా ఎంత బుద్ధి చెప్పినా, తీవ్ర నష్టం కలిగించినా పాక్ బుద్ధి మారడం లేదు. సరిహద్దుల దగ్గర దాయాది ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతోంది. మన సైనికులు కూడా వాళ్లకు ఇచ్చిపడేస్తున్నారు. ఈ తరుణంలో ఇండో-పాక్ వార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చైనా. ఇంతకీ డ్రాగన్ కంట్రీ ఏమందంటే..
Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. యుద్ధంతో.. ఇండియాతో సంబంధం లేని వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తున్నారు. వాటిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది. నిజానిజాలు బయటపెడుతోంది.
India Pakistan War: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌పై సంధిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపం మరోమారు బయటపడింది. పక్కా ఆధారాలతో ప్రపంచం ముందు దాయాది బండారాన్ని బయటపెట్టింది ఇండియా. అసలేం జరిగిందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాలు హోరాహోరీగా బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ తెలుగు జవాన్ యుద్ధంలో వీర మరణం పొందాడు.
Operation Sindoor: లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా పాకిస్తాన్ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు. మిలటరీ స్టేషన్లను ఇతర నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించారు. అయితే, భారత సైన్యం వారి ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది.