Home » IND vs PAK
Champions Trophy 2025: అందరిదీ ఒకదారైతే తనదో దారి అంటున్నాడు భారత సారథి రోహిత్ శర్మ. హట్కే సోచో అంటూ ప్రత్యర్థుల కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నాడు హిట్‌మ్యాన్. అవతలి జట్లను పడగొట్టేందుకు పాత ఆయుధాన్ని బయటకు తీస్తున్నాడు.
Champions Trophy 2025: మరో వారం రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ సంరంభం మొదలవనుంది. దీంతో ఐసీసీ ట్రోఫీని ఎగరేసుకుపోవాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. ఈ తరుణంలో భారత సారథి రోహిత్‌కు ఓ మాజీ కోచ్ ఒక సలహా ఇచ్చాడు. అదేంటో చూద్దాం..
Pakistan PM Shehbaz Sharif: చాంపియన్స్ ట్రోఫీ-2025కి అంతా రెడీ అవుతోంది. మరో 10 రోజుల్లో మెగా టోర్నీ మొదలవనుంది. దీంతో అన్ని జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
India vs Pakistan The Greatest Rivalry: క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థులు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది భారత్-పాకిస్థానే. ఈ దాయాదుల మధ్య మ్యాచ్ అంటే చాలు.. క్రికెట్ అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. గ్రౌండ్‌లో జరుగుతోంది మ్యాచా? లేక యుద్ధమా? అనే అనుమానం కలుగుతుంది.
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత్ కోరినట్టుగానే ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరగబోతోంది. భారత్ ఆడబోయే మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగబోతున్నాయి.
IND vs PAK: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మీద క్రికెట్ లవర్స్‌లో ఉండే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. యుద్ధాన్ని తలపించే ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలతో పాటు అన్ని కంట్రీస్‌లోని అభిమానులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ఆ క్షణం త్వరలో నిజం కానుంది.
Cricket News: నగరాలు లేదా పట్టణాల్లో క్రికెట్ స్టేడియాలు నిర్మించడం సాధారణమే. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఎంకరేజ్ చేసేందుకు స్టేడియాలు నిర్మించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఏకంగా బోర్డర్ దగ్గర స్టేడియం కట్టడాన్ని ఊహించగలమా?
IND vs PAK: టీమిండియాకు షాక్ తగిలింది. గెలిపిస్తారనుకున్న కుర్రాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో దాయాది చేతిలో అవమానం తప్పలేదు.
భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు తెలిసొచ్చింది. మన క్రికెట్ బోర్డు దగ్గర తోకజాడిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వారికి బాగా అర్థమైంది. అందుకే పాక్ దిగొచ్చింది.
IND vs PAK: దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. యుద్ధాన్ని తలపించే పోరుకు భారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు రెడీ అవుతున్నారు. శనివారం జరిగే ఈ ఫైట్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం..