• Home » ICC Rankings

ICC Rankings

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. కాటేరమ్మ కొడుకుల జాతర.. ఇది ఎస్‌ఆర్‌హెచ్ మాస్టర్‌స్ట్రోక్

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. కాటేరమ్మ కొడుకుల జాతర.. ఇది ఎస్‌ఆర్‌హెచ్ మాస్టర్‌స్ట్రోక్

Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అద్భుతం చేశాడు. అయితే ఈసారి గ్రౌండ్‌లో కాదు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు.

Tilak Varma: ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో తిలక్.. ఆజామూ నీకు మూడింది

Tilak Varma: ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో తిలక్.. ఆజామూ నీకు మూడింది

ICC Rankings: టీమిండియా యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. వరుసగా స్టన్నింగ్ నాక్స్‌తో క్రికెట్ వరల్డ్ దృష్టిని తన వైపునకు తిప్పుకుంటున్నాడు. ఇదే జోరులో ఓ ప్రపంచ రికార్డు మీద కూడా అతడు కన్నేశాడు.

Tilak-Varun: పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

Tilak-Varun: పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

ICC Rankings: యంగ్ గన్ తిలక్ వర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియా పరువు కాపాడారు. భారత్‌కు తాము ఉన్నామని ప్రూవ్ చేశారు. వీళ్లిద్దరూ ఇలాగే రాణిస్తూ పోతే మెన్ ఇన్ బ్లూకు ఎదురుండదు.

Yashasvi Jaiswal: పరువు కాపాడిన జైస్వాల్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

Yashasvi Jaiswal: పరువు కాపాడిన జైస్వాల్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

ICC Rankings: టీమిండియా సీనియర్ల ప్రదర్శన రోజురోజుకీ తగ్గిపోతోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోతోంది. దీంతో ఓటములతో పాటు జట్టుకు అవమానాలు తప్పడం లేదు. ఈ తరుణంలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమ్ పరువు పోకుండా కాపాడాడు.

Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..

Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..

ICC Rankings: భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. చేతికి బంతి ఇస్తే వికెట్ల వర్షం కురిపిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్.. సారథ్య పగ్గాలు ఇస్తే జట్టుకు భారీ విజయాలు అందిస్తున్నాడు. అలాంటోడు తాజాగా మరో అరుదైన ఫీట్‌ అందుకున్నాడు.

Jasprit Bumrah: మళ్లీ ఆసీస్ పొగరు అణిచిన బుమ్రా.. పుండు మీద కారం చల్లాడు

Jasprit Bumrah: మళ్లీ ఆసీస్ పొగరు అణిచిన బుమ్రా.. పుండు మీద కారం చల్లాడు

Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి టాప్ లేపాడు. తమ కంటే తోపులు ఎవరూ లేరంటూ బిల్డప్ ఇచ్చే ఆస్ట్రేలియాకు ఇంకోసారి ఇచ్చిపడేశాడీ స్పీడ్‌స్టర్.

Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. పదేళ్లలో ఇదే ఫస్ట్ టైమ్

Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. పదేళ్లలో ఇదే ఫస్ట్ టైమ్

Virat Kohli: న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఓటమి, బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో అతడు తదుపరి ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో కింగ్‌కు మరో షాకింగ్ న్యూ్స్.

ICC Rankings: నెంబర్. 1 స్థానానికి దూసుకెళ్లిన రబాడ.. బుమ్రా ఎక్కడ..

ICC Rankings: నెంబర్. 1 స్థానానికి దూసుకెళ్లిన రబాడ.. బుమ్రా ఎక్కడ..

మొన్నటి వరకు నెంబర్ వన్ గా కొనసాగుతున్న భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను రబాడ మూడో స్థానంలోకి నెట్టేశాడు.

ICC Rankings: పంత్ దెబ్బకు కోహ్లీ రికార్డ్ బ్రేక్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొత్త రికార్డు

ICC Rankings: పంత్ దెబ్బకు కోహ్లీ రికార్డ్ బ్రేక్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొత్త రికార్డు

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ప్రత్యర్థిపై విరుచుకపడ్డ పంత్ 99 పరుగులు సాధించాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఒకేసారి మూడు స్థానాలు ఎగబాకి విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేశాడు.

Jasprit Bumrah: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కీలక అప్‌డేట్.. ఈసారి బుమ్రా

Jasprit Bumrah: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కీలక అప్‌డేట్.. ఈసారి బుమ్రా

కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై 6 వికెట్లు తీసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే కొత్త నంబర్ 1 టెస్ట్ బౌలర్ అయ్యాడు. బుమ్రా ఖాతాలో ఇప్పుడు 870 రేటింగ్ పాయింట్లు ఉండగా, అశ్విన్‌కు దీని కంటే ఒక పాయింట్ తక్కువగా ఉండటం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి