Home » Hyderabad CP
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు నగర సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన మహోత్సవం విజయవంతంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ వద్ద పోలీసులు సంబరాలు చేసుకున్నారు. పోలీసులతో కలిసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా డాన్స్ చేయడం విశేషం.
భాగ్యనగరంలోని నాలుగు కమిషనరేట్‌లలో విజయవంతంగా గణేశ్ శోభాయాత్రలు ముగిశాయని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ వ్యాఖ్యానించారు. ఈ వేడుకకు సహకరించిన అన్ని శాఖల అధికారులను అభినందించారు.
గణనాథుల విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. నిమజ్జనం ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గణేశ్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్‌లైన్ ద్వారా నమోదు (ఇంటిమేషన్) చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం ప్రకటించారు
రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను భాగ్యనగరంలో అత్యంత శాంతియుత వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.
H- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.
వృద్ధులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు.19 నెలల్లో సీనియర్ సిటిజన్ల నుంచి రూ.102.02 కోట్లను కేటుగాళ్లు కాజేశారని పేర్కొన్నారు.
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగికంగా వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ఉదయ్‌ను ప్రశ్నిస్తున్నారు.