• Home » Hyderabad City Police

Hyderabad City Police

Hyderabad Deer Meat: నగరంలో జింక మాంసం కలకలం.. ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..

Hyderabad Deer Meat: నగరంలో జింక మాంసం కలకలం.. ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..

జింక మాంసం రవాణా చేస్తున్న మొహమ్మద్ సలీం, మొహమ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసం, బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులకి అప్పగించినట్లు పేర్కొన్నారు.

Renu Aggarwal Case: రేణు అగర్వాల్‌ హత్య కేసులో నిందితులు అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు..

Renu Aggarwal Case: రేణు అగర్వాల్‌ హత్య కేసులో నిందితులు అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు..

రేణు అగర్వాల్ అనే మహిళ స్వాన్ లేక్ అపార్ట్మెంట్‌‌లో భర్త, కుమారుడితో నివాసం ఉంటుంది. అయితే.. హర్ష కొద్ది రోజుల క్రితమే ఆ ఇంట్లో పనికి కుదిరాడు.

Hyderabad Robbery: రెచ్చిపోయిన దుండగులు.. వ్యాపారిని బెదిరించి ఏకంగా.. బాబోయ్..

Hyderabad Robbery: రెచ్చిపోయిన దుండగులు.. వ్యాపారిని బెదిరించి ఏకంగా.. బాబోయ్..

శంకర్‌‌పల్లి మున్సిపాలిటీకి చెందిన స్టీల్ వ్యాపారిని బెదిరించి రూ.40 లక్షలను దుండగులు లాకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. డబ్బుతో పారిపోతుండగా కొత్తపల్లి వద్ద దుండగుల వాహనం బోల్తాపడినట్లు పేర్కొన్నారు.

Heavy Rains In Hyderabad: నగర వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు..

Heavy Rains In Hyderabad: నగర వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు..

హయత్‌‌నగర్‌‌లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది.

Hyderabad News: సినిమా రేంజ్ దొంగతనం.. బ్యాంక్ ఉద్యోగులను బురిడీకొట్టించిన క్యాబ్ డ్రైవర్

Hyderabad News: సినిమా రేంజ్ దొంగతనం.. బ్యాంక్ ఉద్యోగులను బురిడీకొట్టించిన క్యాబ్ డ్రైవర్

సిటీ యూనియన్ బ్యాంక్‌‌కు చెందిన ఉద్యోగులు సికింద్రాబాద్ బ్యాంక్ నుంచి బాలానగర్ బ్యాంక్‌కు డబ్బులు తరలించాల్సి ఉంది. ఈ క్రమంలో ఉద్యోగులు ఓలా కారు బుక్ చేసుకున్నారు.

Nizamabad Terrorist Arrest: బోధన్‌లో ఉగ్ర కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

Nizamabad Terrorist Arrest: బోధన్‌లో ఉగ్ర కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

డ్యానిష్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌‌‌లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్‌‌కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు.

TG News: నగరంలో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయుడి.. డిపోర్ట్ చేసిన అధికారులు

TG News: నగరంలో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయుడి.. డిపోర్ట్ చేసిన అధికారులు

అధికారుల సమన్వయంతో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయుడు మొహమ్మద్ ఉస్మాన్‌ను పంజాబ్‌లోని అటారి సరిహద్దు ద్వారా డిపోర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2011లో నేపాల్ ద్వారా అక్రమంగా భారత్‌లో ప్రవేశించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.

Hyderabad Ganesh Nimajjanam: ఆదివారం మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనాలు..

Hyderabad Ganesh Nimajjanam: ఆదివారం మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనాలు..

నగరంలో ఇంకా 4,700 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని సీపీ ఆనంద్‌ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Hyderabad Metro Timings: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

Hyderabad Metro Timings: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌‌లో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. స్వామి విగ్రహాలతో నిండిన భారీ వాహనాలతోనే రోడ్లు నిండిపోయాయి.

Alwal Morphing Photos : యువతి ఫోటోలు మార్ఫింగ్.. రూ.10 లక్షలు డిమాండ్

Alwal Morphing Photos : యువతి ఫోటోలు మార్ఫింగ్.. రూ.10 లక్షలు డిమాండ్

ఓ యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి, ఆమె ఆడియోను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్యపెళ్లి కొడుకు. జిమ్‌లో పరిచయమైన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి