• Home » Home Gaurd

Home Gaurd

Kishanreddy: హోంగార్డు రవీందర్ మృతిపట్ల కిషన్‌రెడ్డి విచారం

Kishanreddy: హోంగార్డు రవీందర్ మృతిపట్ల కిషన్‌రెడ్డి విచారం

హోంగార్డ్ రవీందర్ మృతిపట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

Telangana Police: హోంగార్డ్ రవీందర్ మృతితో పోలీస్ అధికారుల అప్రమత్తం

Telangana Police: హోంగార్డ్ రవీందర్ మృతితో పోలీస్ అధికారుల అప్రమత్తం

కంచన్ బాగ్‌లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ మృతి చెందారు. హోంగార్డు మృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డుల విషయంలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులెవరు రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా పోలీసలు చర్యలు తీసుకుంటున్నారు.

Salaries: హోంగార్డు రవీందర్ ఎఫెక్ట్.. ముందే పడ్డ జీతాలు

Salaries: హోంగార్డు రవీందర్ ఎఫెక్ట్.. ముందే పడ్డ జీతాలు

హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంగార్డు రవీందర్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జీతాలు వేసేసింది.

HomeGuard JAC: విధుల బహిష్కరణకు హోంగార్డుల పిలుపు

HomeGuard JAC: విధుల బహిష్కరణకు హోంగార్డుల పిలుపు

విధుల బహిష్కరణకు హోంగార్డుల జేఏసీ పిలుపునిచ్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపటి (గురువారం) నుంచి విధులు బహిష్కరించాలని హోంగార్డ్ జాక్ పిలుపునిచ్చింది.

Rajasingh: హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి

Rajasingh: హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి

ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డ్ రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

TS NEWS: హైదరాబాద్‌లో దారుణం..   జీతాలు రావట్లేదని హోంగార్డ్ ఏం చేశారంటే..?

TS NEWS: హైదరాబాద్‌లో దారుణం.. జీతాలు రావట్లేదని హోంగార్డ్ ఏం చేశారంటే..?

నగరంలో దారుణం జరిగింది. ఓ హోంగార్డ్(Home Guard) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.

Home Accessories: తాజా పూల మొక్కలు, ఫ్లాస్టిక్ పూల మొక్కలు వీటిలో ఏవి ఇంటి అలంకరణకు సరిపోతాయి..!

Home Accessories: తాజా పూల మొక్కలు, ఫ్లాస్టిక్ పూల మొక్కలు వీటిలో ఏవి ఇంటి అలంకరణకు సరిపోతాయి..!

పూల అలంకరణ కన్నా పూల మొక్కలు, పూల గుత్తులతో అలంకరించిన ఇళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి