• Home » Hollywood

Hollywood

అనారోగ్యంతో ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత..

అనారోగ్యంతో ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత..

ప్రముఖ హాలీవుడ్ నటి డేవే ఛేజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ప్రాణాలు కోల్పోయారు.

క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్.. రూ. 7 కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరో..

క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్.. రూ. 7 కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరో..

హాలీవుడ్ సూపర్ స్టార్ జానీ డెప్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్‌లో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఓ సైబర్ నేరగాడు జానీ డెప్ క్రెడిట్ కార్డ్ నుంచి ఏకంగా 6,90,000 డాలర్లు దోచేశాడు.

 హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే:  సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి

నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

Tommy Lee Joness: న్యూ ఇయర్ రోజు విషాదం.. హోటల్‌లో శవమై తేలిన నటుడి కూతురు

Tommy Lee Joness: న్యూ ఇయర్ రోజు విషాదం.. హోటల్‌లో శవమై తేలిన నటుడి కూతురు

ప్రముఖ హాలీవుడ్ నటుడు టామీ లీ జోన్స్ కూతురు విక్టోరియా జోన్స్ చనిపోయింది. 34 ఏళ్ల వయసులో హోటల్‌ గదిలో శవమై తేలింది. విక్టోరియా మరణానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Actress Imani Dia: ప్రియుడి చేతిలో హత్యకు గురైన ప్రముఖ నటి

Actress Imani Dia: ప్రియుడి చేతిలో హత్యకు గురైన ప్రముఖ నటి

సెంబర్ 21వ తేదీన అమెరికా, ఎడిసన్‌లోని ఇంట్లో ఇమానీ దియా స్మిత్ హత్యకు గురయ్యారు. ఇమానీని హత్య చేశాడంటూ పోలీసులు ఇమానీ ప్రియుడు జోర్డాన్ డీ జాక్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Jackie Chan Hoax: జాకీచాన్ చనిపోయాడంటూ వార్తలు.. అసలు నిజం ఏంటంటే..

Jackie Chan Hoax: జాకీచాన్ చనిపోయాడంటూ వార్తలు.. అసలు నిజం ఏంటంటే..

హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ చనిపోయారంటూ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై జాకీచాన్ టీం స్పందించింది. ఓ క్లారిటీ ఇచ్చింది.

The Rock Shocks Fans: ది రాక్‌కు ఏమైంది?.. మరీ ఇంత సన్నగా అయ్యాడేంటి?

The Rock Shocks Fans: ది రాక్‌కు ఏమైంది?.. మరీ ఇంత సన్నగా అయ్యాడేంటి?

ఓ వీడియోలో రాక్ తనకు దక్కిన గౌరవానికి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ ఫొటోలో రాక్ చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది.

Hollywood Walk of Fame: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్.. దీపిక కంటే ముందు ఆ భారతీయ నటుడు

Hollywood Walk of Fame: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్.. దీపిక కంటే ముందు ఆ భారతీయ నటుడు

Hollywood Walk of Fame: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌‌లో చోటు దక్కించుకున్న మొదటి ఇండియన్ దీపిక కాదు. అంతకంటే ముందు భారతీయ మూలాలు ఉన్న ఓ వ్యక్తి ‌హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయనే సాబు దస్తగిర్.

Deepika Padukone International Recognition: దీపికా సరికొత్త రికార్డ్.. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత

Deepika Padukone International Recognition: దీపికా సరికొత్త రికార్డ్.. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత

Deepika Padukone: హాలీవుడ్ నటుల సరసన దీపికా పేరు ఉండటం గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా రికార్డు సృష్టించారు.

Final Destination: ఫైనల్ డెస్టినేషన్ మూమెంట్.. మహిళపై కూలిపడ్డ సినిమా హాలు పైకప్పు..

Final Destination: ఫైనల్ డెస్టినేషన్ మూమెంట్.. మహిళపై కూలిపడ్డ సినిమా హాలు పైకప్పు..

Final Destination Movie: అర్జెంటీనా, లా ప్లాటాకు చెందిన ఫియామా విల్లవర్డే అనే మహిళ సోమవారం ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూడ్డానికి ఓచో థియేటర్‌కు వెళ్లింది. అది 7డి హాలు. మామూలు హాలుకంటే ఇది ప్రత్యేకంగా ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి