Home » High Court
సివిల్ వివాదాల పరిష్కారంలో తీసుకోవాల్సిన విధి విధానాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు.
అక్రమమైనింగ్‌కు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల నష్టం కలిగించి న వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముం దస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వైసీపీ నేతలకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఎన్నికల సందర్భంగా బాణాసంచా కాల్చడంతో గాయపడ్డానంటూ పసల లోకేశ్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులను కోర్టు ఆదేశించింది.
మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.
హత్య కేసులో సీబీఐ దాఖలు చేసి ఫైనల్ రిపోర్ట్ కోసం సంబంధిత కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని ఆయేషా మీరా తల్లిదండ్రులకు హైకోర్టు మరోసారి సూచించింది.
హైకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన జస్టిస్ జి. రాధారాణికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన భూకేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను కొట్టివేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది.
వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య తాము ప్రయాణించే వాహనం కింద పడ్డారని తెలిసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు ర్యాలీని ముందుకు కొనసాగించారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.
మద్యం కుంభకోణం వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు, తుడా మాజీ చైర్మన్ మోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఎన్నికల సమయంలో చేసే రాజకీయ ప్రసంగాలపై కూడా కేసులు పెడతారా? ఇది సరికాదు. బీజేపీ ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసుకు విచారణార్హత లేదు..