Home » High Court
కొంతమంది పిటిషనర్‌ల ఆధారరహిత ఆరోపణల కోసం తమ జీవితాలను బలిపెట్టకూడదని గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టును కోరారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను తెలుగు మాధ్యమంలో రాసిన విద్యార్థుల పట్ల వివక్ష చూపారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. అది వట్టి అపోహ మాత్రమే అని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది.
అన్ని రంగాల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, గౌరవం దక్కాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ అన్నారు.
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. హైకోర్టు న్యాయవాదులు గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌లను హైకోర్టు జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
కోర్సుల విలీనం, సీట్ల పెంపుపై 14 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో నిరాశ ఎదురయింది.
కోటిపల్లి నరసాపురం రైల్వేలైన్ అలైన్‌మెంట్ సర్వేకు మార్గం సుగమమైంది. రైల్వేలైన్ రీ అలైన్‌మెంట్, భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో ఇప్పటి వరకు ఉన్న స్టే ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది.
విజయవాడలో వరదల కారణంగా ప్రాణనష్టం జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు జరగలేదని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలియజేసింది. అంతేకాక మెయిన్స్ పరీక్షను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని వివరించింది.
తొక్కిసలాట ఘటన అనంతరం బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్‌తో పటు పలువురు ఐపీఎస్ అధికారులపై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తన సస్పెన్షన్‌పై వికాస్ కుమార్ 'క్యాట్'ను ఆశ్రయించారు.
నిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వసనీయ పత్రాలు, మెటీరియల్ ఉన్నందున 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద శిక్షార్హులని కోర్టుకు విన్నవించారు.