Home » High Court
భూసర్వే చేయించే అధికారం పోలీసు ఎస్సైకి ఎక్కడిదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవడంతోపాటు గంటల తరబడి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెడుతున్నారన్న
డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఖాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ టవర్లు నిర్మిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సోమవారం హైకోర్టు ప్రైవేటు పార్టీలకు నోటీసులు ఇచ్చింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మూల్యాంకనం, సెంటర్ల కేటాయింపు సహా అనేక అక్రమాలు జరిగాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు సోమవారం తీర్పు రిజర్వు చేసింది.
ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లక్షలాది ఎకరాల భూమి ఉండేదని, ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వ భూమి అన్నదే మాయమవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు చేసిన ఫ్రైవేటు ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో తుర్కియే దేశం బహిరంగంగా పాకిస్థాన్‌కు మద్దతిచ్చింది. ఈక్రమంలోనే బీసీఏఎస్ మే 15న భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలకు సేవలందిస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్ ప్రొవైడర్ అయిన సెలెబికి సెక్యూరిటీ అనుమతిని రద్దు చేసింది.
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (పాలిటెక్నిక్) డిప్లొమో కోర్సు ఇంటర్మీడియట్‌తో సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది.
అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు అభిప్రాయపడింది.
తెలంగాణ భూసంస్కరణల చట్టం- 1973 అమలు తీరుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.