Home » Health
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్‌గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. మంజూరై నెలలు గడుస్తున్నా సేవలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో కిడ్నీ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.
భారత దేశంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మసీ చట్టం 1948, డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం 1940ను రూపొందించింది.
నేటి హైటెక్ యుగంలో మారిన జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు మానవాళిని రకరకాల ఆధునిక రుగ్మతల వైపు నెడుతున్నాయి.
నిమ్స్‌లో కొంతమంది ఉన్నతాధికారులు, విభాగాల అధిపతులపై తరచూ ఏసీబీ దాడులు చేస్తుండడంతో ఆందోళన నెలకొంటోంది.
నిద్రించే సమయంలో ఫోన్ దిండు కిందే పెడుతున్నారా..? అయితే ఆ అలవాటు వెంటనే మానుకోవాలంటున్నారు నిపుణులు.
సాయంత్రం వాకింగ్ చేయడం మంచిదా? లేక యోగా చేయడం మంచిదా? రాత్రిపూట ప్రశాంతంగా, హాయిగా నిద్రపోవాలంటే ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది? నిద్రపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని అలవాట్లు మోకాళ్లపై అదనపు ఒత్తిడిని పెంచుతాయి. వెంటనే నొప్పి కనిపించకపోయినా.. కాలక్రమంలో కీళ్ల బిగుతు, అసౌకర్యం, కండరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) కింద ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వీరపాండ్యన్ గురువారం అమరావతి సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సంఘాలతో సమావేశం నిర్వహించారు.
ఆస్తమా, COPD, అలర్జీలు ఉన్నవారు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ఊపిరితిత్తులను సంరక్షించుకోవాలని చెబుతున్నారు.