Home » Health
తెలుగు రాష్ట్రాల్లో కుక్క కాట్ల ఘటనలు అధికంగా ఉన్నాయి. ఏడాదిలో లక్షల సంఖ్యలో ఈ ఘటనలు ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వేసవిలో కుక్కలు మరింత రెచ్చిపోతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా చియా గింజలను తమ ఆహారంలో చేర్చుకుంటారు. అయితే వీటిని ఉదయం లేదా సాయంత్రం.. ఎప్పుడు తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే సందేహం చాలామందిలో ఉంది.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం.
ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే డయాబెటిస్, హై బీపీ, ఫ్యాటీ లివర్ వంటి జీవనశైలి వ్యాధులు ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో వేగంగా పెరుగుతున్నాయి.
నేడు 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం'. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన పోస్ట్.. నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ సమయంలో సహజంగా లభించే కొన్ని పండ్లు దాహాన్ని తీర్చడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచి శరీరానికి శక్తినిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఎండాకాలం మొదలైంది.. ఈగలు, దోమలు ఇంట్లోకి ప్రవేశించి చికాకు తెప్పిస్తుంటాయి. ఎప్పుడు మలేరియా వస్తుందో... డెంగ్యూ వస్తుందో అని భయం. ఇంట్లో దోమలను తరిమే చిట్కాల గురించి తెలుసుకుందాం..
ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో శరీరంలో శక్తి తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు వేసవిలో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల చెమట పడుతుంది.
ప్రస్తుతం నూటికి 70 శాతం మందికిపైగా ప్రజలు బీపీ, షుగర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అనారోగ్య సమస్య ఉన్న వారు క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది.
‘చిత్రకొండ’ను ప్రకృతి వరం పొందిన ప్రాంతం అంటారు. కొండల మధ్య పచ్చల హారంలా మెరిసే ఈ ప్రాంతంలో ఒక సమస్య ఉంది.