Home » Health Latest news
నిరంతర మల్టీ టాస్కింగ్, అల్పాహారం దాటవేయడం లేదా గంటల కొద్దీ స్క్రోలింగ్ వంటి రోజువారీ అలవాట్లు మెదడుకు నిశ్శబ్దంగా హాని కలిగిస్తాయని న్యూరోసైన్స్, మనస్తత్వశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైకి అల్పమైనవిగా అనిపించే ఈ పనులు దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతాయని..
మెదడుకు హాని చేసే మూడు ఆహారాలను అస్సలు టచ్ చేయొద్దని న్యూరో డాక్టర్స్ చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
తెల్లవారుజామున గాఢ నిద్ర పోవాల్సిన సమయంలో మెళకువ వస్తోందంటే అంతర్లీనంగా కొన్ని సమస్యలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో, పరిష్కారాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నేటి కాలంలో నడుం నొప్పి అత్యంత సాధారణ సమస్యగా మారింది. కానీ, నడుం నొప్పి కేవలం వెన్నెముకలో సమస్య ఉంటేనే రాదు. కొన్నిసార్లు మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్ల వల్ల కూడా రావచ్చు. ఈ రెండు రకాల నొప్పులకు మధ్య తేడా గుర్తించండిలా..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య చికిత్సల్లో మూత్రపిండాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో 27 శాతం ఇవే ఉన్నాయి! ఆ తర్వాత స్థానంలో క్యాన్సర్ కేసులు ఉన్నాయి.
Acrometastasis Case: లంగ్ క్యాన్సర్ కేసుల్లో 80 నుంచి 90 శాతం వరకు ఇవే ఉంటాయని అన్నారు. అయితే, ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డం చాలా కష్టమని అంటున్నారు.
రోజుకు రెండు వేలు కాదు... 7,000 అడుగులు వేయండి. మీ గుండె మాత్రమే కాదు.
వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటే ఆ థ్రిల్లే వేరంటారు ఆహార ప్రియులు. ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండే మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండటం వల్ల మొక్కజొన్నను తినేందుకు డయాబెటిస్ రోగుల్లో చాలామంది భయపడుతుంటారు. ఇంతకీ, ఇది షుగర్ ఉన్నవారికి మంచిదా? చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారు..
కూర్చున్నా.. నుంచున్నా.. పడుకున్నా.. ఫోన్ స్క్రోలింగ్ చేయడం నేటి తరం అలవాటు. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలోనే తలమునకలైపోతుంటారు. డూమ్ స్క్రోలింగ్ అంటే నెట్టింట్లో ప్రతికూల విషయాలను స్క్రోల్ చేసే అలవాటు వల్ల ఈ మానసిక రుగ్మతలు వస్తాయని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
వేడి వాతావరణం లేనప్పటికీ రాత్రి పూట ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే తస్మాత్ జాగ్రత్త. రాత్రుళ్లు అకారణంగా చెమట తేలికగా తీసుకోకండి. కేవలం శరీరంలో వేడి పెరగడం వల్లే ఇలా జరగదు. అందుకు ఈ వ్యాధి కూడా కారణం కావచ్చు.