• Home » Gulf News

Gulf News

DNA Test: ఆ దంపతుల బిడ్డడు నా బిడ్డే!!

DNA Test: ఆ దంపతుల బిడ్డడు నా బిడ్డే!!

గల్ఫ్‌లో స్థిరపడ్డ ఏపీకి చెందిన ఓ హిందూ దంపతులకు ఇద్దరు కూతుళ్ల తర్వాత ఓ బాబు కలిగాడు. అతడి వయసు ప్రస్తుతం ఐదేళ్లు. ఉన్నట్టుండి ఓ పాకిస్థాన్‌ యువకుడొచ్చి ఆ బాబు తన బిడ్డేనని.. తనకే దక్కాలని ఆ దంపతులతో వాదించాడు.

Telangana expatriate: మృత్యువుతో పోరాడి ఓడిన తెలంగాణ వాసి

Telangana expatriate: మృత్యువుతో పోరాడి ఓడిన తెలంగాణ వాసి

ఇరాక్‌ సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ వాసి గడ్డం నర్సారెడ్డి ఆరు నెలలుగా మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. చికిత్సకు స్పందించకుండానే ఆయన చివరికి మరణించారు

CM Revanth Reddy: గల్ఫ్‌ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సీఎం

CM Revanth Reddy: గల్ఫ్‌ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సీఎం

గల్ఫ్‌ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

16 ఏళ్ల కింద సౌదీ వెళ్లి.. నేడు శవంలా ఇంటికి!

16 ఏళ్ల కింద సౌదీ వెళ్లి.. నేడు శవంలా ఇంటికి!

చేసిన అప్పులు తీర్చి.. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏడారి దేశం వెళ్లిన మరో తెలంగాణ ప్రవాసీ జీవితం విషాదాంతంగా ముగిసింది.. 16 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లిన అతడు.. చివరికి శవంలా తిరిగొస్తున్నాడు..

Kadiri Woman : ఆపదలో అండగా లోకేశ్‌

Kadiri Woman : ఆపదలో అండగా లోకేశ్‌

గల్ఫ్‌లో ఆపదలో చిక్కుకున్న శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళకు మంత్రి నారా లోకేశ్‌ అండగా నిలిచారు.

Gulf Victim : గల్ఫ్‌ చెర నుంచి బయటపడిన మహిళ

Gulf Victim : గల్ఫ్‌ చెర నుంచి బయటపడిన మహిళ

ఏజెంట్‌ మాటలు నమ్మి మోసపోయిన కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర గ్రామానికి చెందిన గల్ఫ్‌ బాధితురాలు ..

Road Accident: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం.. 9 మంది కార్మికుల మృతి

Road Accident: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం.. 9 మంది కార్మికుల మృతి

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నిత్యావసర సరుకులుకొనుక్కొని ఎడారిలోని తమ క్యాంపునకు బస్సులో వెళ్తుండగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 73 మంది గాయపడ్డారు.

NRI: నైజీరియాలో తెలుగు ప్రవాసీని ప్రశంసించిన ప్రధాని మోదీ

NRI: నైజీరియాలో తెలుగు ప్రవాసీని ప్రశంసించిన ప్రధాని మోదీ

విదేశీ గడ్డపై నివసిస్తూ నిరంతరం భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం వినూత్నంగా ప్రయత్నిస్తున్న తెలుగు ప్రవాసీ యువకుణ్ణి ప్రధాని నరేంద్ర మోదీ తన నైజీరియా పర్యటన సందర్భంగా అభినందించారు.

Gulf Countries: గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా

Gulf Countries: గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా

గల్ఫ్‌ దేశాల్లో పనిచేసేందుకు వెళ్లి, వివిధ కారణాలతో తెలంగాణకు చెందిన కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది.

Nirmal: సీఎం చొరవతో స్వదేశానికి నిర్మల్‌ వాసి

Nirmal: సీఎం చొరవతో స్వదేశానికి నిర్మల్‌ వాసి

కువైట్‌-సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్‌ జిల్లావాసి రాథోడ్‌ నాందేవ్‌.

తాజా వార్తలు

మరిన్ని చదవండి