Home » Gujarat
యావత్ భారతావని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారుతున్నారానేది ఇప్పుడు భారత్‌ను కలవరపరుస్తోన్న అంశం.
ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తూ, ఎవరైతే పెంచి పోషిస్తున్నారో, ఉగ్రవాద సేవలను వినియోగించుకుంటున్నారో వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా పాక్ ఉగ్రవాదాన్ని జైశంకర్ ఎండగట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గుజరాత్ పర్యటన నేడు (మే 27, 2025న) రెండో రోజు కొనసాగుతోంది. గాంధీనగర్‌లోని రూ.5,536 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ ఉగ్రవాదం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిందని, భారత్ గణనీయమని ఆర్థిక ప్రగతి సాధించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. పాక్ పరిస్థితి ఏమిటని నిలదీశారు. జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, పాకిస్థాన్ ఎక్కడ ఉందో ఆలోచించుకోవాలని అన్నారు.
సోఫియా ఖురేషి సాధించిన విజయాలు, మహిళా సాధికారతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆమె ట్విన్ సిస్టర్ షైనా సున్‌సార ప్రశంసించారు. మహిళా సాధికారతకు మోదీ ఎంతో చేస్తున్నారని అన్నారు.
మన దేశంలో ప్రజల కొనుగోలు విధానంలో మార్పు రావాలని ప్రధాని మోదీ (narendra modi) తెలిపారు. ఈ క్రమంలో మన దగ్గర తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న సమయంలో, మనం కూడా ఇక్కడే తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
గుజరాత్‌లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్‌లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ భారత్‌లో పెద్ద నెట్ వర్కే నడిపినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఏటీఎస్ అరెస్ట్ చేసిన గోహిల్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంపై పాక్ కుటిల యత్నాలు మరిన్ని బయటకు వస్తున్నాయి.
కచ్ జిల్లా భుజ్‌లోని మీర్జాపూర్ రోడ్డులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మోదీ ప్రసంగించిన అనంతరం ప్రఖ్యాత మాతా ఆశాపుర టెంపుల్‌ను దర్శిస్తారు. దహోద్‌లోని రైల్వే ప్రొడక్షన్ యూనిట్‌లో తొలి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజన్‌ను ప్రారంభిస్తారు.
భారత ప్రజలపై ఎలాంటి టెర్రరిస్టు దాడులకు పాల్పడినా రెట్టింపు బలంతో విరుచుకుపడతామని ఆపరేషన్ సిందూర్‌తో భారత బలగాలు సష్టమైన సంకేతాలిచ్చాయని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్‌షా అన్నారు.