• Home » Google

Google

 Google Idli Doodle: కొత్త గూగుల్‌ డూడుల్‌కి ఫుడ్ లవర్స్ ఫిదా.. మీరు చూశారా?

Google Idli Doodle: కొత్త గూగుల్‌ డూడుల్‌కి ఫుడ్ లవర్స్ ఫిదా.. మీరు చూశారా?

ఈ రోజు గూగుల్ డూడుల్ ఫుడ్‌ థీమ్‌లో భాగంగా ‘ఇడ్లీ వేడుక’ చేశారు. ఈ టిఫిన్ తయారీని ప్రతిబింబించేలా Google అక్షరాల్లో చూపించారు. ఇడ్లీ పిండికి కావాల్సిన పదార్థాలు, దాన్ని నానబెట్టడం, ఆ తర్వాత ఇడ్లీ రేకుల్లో పెట్టి ఉడికించడం వంటివి చూపించారు. ఇడ్లీ, సాంబార్ సౌత్ లో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Alphabet Inc Warns: టెక్ ప్రపంచంలో కొత్త బెదిరింపులు..ఆల్ఫాబెట్ కీలక హెచ్చరిక

Alphabet Inc Warns: టెక్ ప్రపంచంలో కొత్త బెదిరింపులు..ఆల్ఫాబెట్ కీలక హెచ్చరిక

టెక్ ప్రపంచంలో ఇప్పుడు మరోసారి కొత్త బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ తాజా హెచ్చరిక ప్రకారం, ప్రముఖ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు నకిలీ బెదిరింపు ఇమెయిల్స్ పంపుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Vijayawada Police Alert: బీ కేర్ ఫుల్.. నానో బనానా మాయలో పడొద్దు

Vijayawada Police Alert: బీ కేర్ ఫుల్.. నానో బనానా మాయలో పడొద్దు

నానో బనానా మాయలో పడొద్దంటూ విజయవాడ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.

Trump Threatens Probe Over EU: గూగుల్ కంపెనీపై భారీ ఫైన్.. ఈయూకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..

Trump Threatens Probe Over EU: గూగుల్ కంపెనీపై భారీ ఫైన్.. ఈయూకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. గూగుల్‌తో పాటు యాపిల్ కంపెనీలకు అండగా నిలిచారు. యురోపియన్ యూనియన్ తమ దేశానికి చెందిన కంపెనీలపై భారీ జరిమానాలు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

Google Red Alert: 250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

Google Red Alert: 250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్లకు గూగుల్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. షైనీ హంటర్స్ సహా అనేక గ్రూపులు హ్యాకింగ్ దాడులు తీవ్రం చేసిన దృష్ట్యా 250 మంది మెయిల్ యూజర్లు తక్షణమే పాస్ వర్ట్ మార్చుకోవాలని హెచ్చరించింది.

Google Data Center in Vizag:  విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌

Google Data Center in Vizag: విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌

విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఒక గిగావాట్‌ సామర్థ్యంతో ఈ సెంటర్‌ సాగర నగరం వైజాగ్‌లో నిర్మాణం కానుంది.

Google CEO: ఉద్యోగార్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి

Google CEO: ఉద్యోగార్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి

ఐటీ, టెక్నాలజీ సంస్థలు నిర్వహిస్తున్న ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఏఐ టూల్స్‌ వాడుతున్నారన్న అనుమానాల మధ్య గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌..

Gemini Vio3: జెమిని ఏఐ వీయో 3 ఫ్రీ వీడియో జనరేషన్ ఆఫర్..ఎప్పటివరకంటే..

Gemini Vio3: జెమిని ఏఐ వీయో 3 ఫ్రీ వీడియో జనరేషన్ ఆఫర్..ఎప్పటివరకంటే..

అదిరిపోయే ఏఐ వీడియోలను ఇప్పుడు ఫ్రీగా రూపొందించుకోండి. ఎలాగంటే గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించిన ప్రకారం, గూగుల్ AI వీడియో టూల్ Veo 3 కొన్ని గంటలపాటు అందరికీ ఫ్రీ వీడియో క్రియేషన్ ఆఫర్ ప్రకటించింది.

Google Pixel 10: సిమ్ స్లాట్‎కి గుడ్‌బై..గూగుల్ పిక్సెల్ 10 డిజైన్ లీక్స్ హాట్ టాపిక్

Google Pixel 10: సిమ్ స్లాట్‎కి గుడ్‌బై..గూగుల్ పిక్సెల్ 10 డిజైన్ లీక్స్ హాట్ టాపిక్

టెక్ ప్రియులకు గుడ్‌న్యూస్‌. గూగుల్ మరోసారి కొత్త టెక్నాలజీతో వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 20న గూగుల్ కొత్తగా డిజైన్ చేసిన పిక్సెల్ సిరీస్ ఫోన్‌లను పరిచయం చేయబోతోంది. అయితే ఈ లాంచ్‌లో ఓ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది.

Google Tracking: నిరంతర ట్రాకింగ్.. మీ గురించి ఏ విషయాలు గూగుల్‌‌కు తెలుసంటే..

Google Tracking: నిరంతర ట్రాకింగ్.. మీ గురించి ఏ విషయాలు గూగుల్‌‌కు తెలుసంటే..

యూజర్‌లను నిరంతరం ట్రాక్ చేసే గూగుల్‌కు మీ సమాచారం ఎంత చేరిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ట్రాకింగ్‌పై పరిమితులు విధించాలని అనుకుంటున్నారా? ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి